Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 26 October 2019

After 28 days and 2 storms, Andaman man washed ashore in Odisha, friend didn’t survive the ordeal -నడి సముద్రంలో ఏకాకిగా 28 రోజులు రెండు తుపాన్లుకు గురై.. మృత్యువుతో పోరాడి, ఒడ్డుకు...సస్పెన్స్ ..థ్రిల్లర్ ....

After 28 days and 2 storms, Andaman man washed ashore in Odisha, friend didn’t survive the ordeal
The sleepy coastal village of Khirisahi in Odisha was suddenly astir on Friday when a battered boat washed ashore with a man who could barely walk. Amrit Kujur, 49, of Shaheed Dweep in the Andaman and Nicobar Island had been missing at sea past 28 days during which he lost a friend and weathered two storms in the Bay of Bengal.
Kujur told Odisha police that he had started from the Andaman Islands, approximately 750 nautical miles or 1300 km from Odisha coast, on September 28 with his friend to sell provisions and potable water to other ships in the Andaman sea.
“Kujur and Divyaranjan would sell groceries and potable water to other ships on the sea. They were planning to sell their wares worth Rs 5 lakh when they ran into a storm. The boat then drifted along till it emptied all its fuel. The mast of the ship was also badly damaged and the wireless communication failed. Fearing capsize, Kujur and his boatmate threw their wares into the sea to reduce the weight on the boat,” said Abhimanyu Nayak, inspector of Krushnaprasad police station in Puri district.
Though the two tried hard to seek help and sent out signals to many passing cargo ships along the way, nobody noticed them. Finally, a Burmese Navy ship came to their aid. They helped Kujur by giving 260 litres of diesel and a compass for determining direction in the sea.
But the duo ran out of luck again as they encountered another storm in the Bay of Bengal and had to anchor midway. The wind proved too strong for the boat and the anchor rope snapped. The crashing waves dumped hundreds of gallons of seawater into the boat, threatening to sink or flip them. Luckily, the boat did not capsize and drifted around till the fuel was used up.
“With no food and drinking water, Divyaranjan died after a few days and Kujur survived by drinking rainwater that he had soaked up in his towel. At times he was forced to drink sea water,” said the police official who met Kujur.
Kujur kept the body of Divyaranjan in the boat for two days but had to throw it into the sea once it started decomposing. “I had lost all hopes of surviving. It’s God’s grace that I managed to remain alive,” he told local people. The badly damaged boat is still lying upside down on the beach.
Kujur was examined by doctors and was found to be doing well. Officials said his family members have been contacted and they would be arriving in Odisha in a day or two.

నడి సముద్రంలో ఏకాకిగా 28 రోజులురెండు తుపాన్లుకు గురై.. మృత్యువుతో పోరాడి, ఒడ్డుకు..


భువనేశ్వర్‌: అండమాన్‌కు చెందిన ఓ వ్యక్తి నడి సంద్రంలో చిక్కుకొని 28 రోజుల తర్వాత ఒడిశా తీరానికి చేరుకున్నాడు. అండమాన్‌ నుంచి తనతోపాటు వచ్చిన స్నేహితుడు మధ్యలోనే చనిపోగా, శుక్రవారం ఒడిశాలోని ఖిరిసాహి అనే తీర గ్రామానికి అతను ఉన్న పడవ కొట్టుకొచ్చింది. అండమాన్‌ నుంచి ఒడిశా తీరం 750 నాటికల్‌ మైళ్లు (1300 కిలోమీటర్లు) కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

‘‘అమృత్‌ కుజుర్‌ (49) అనే వ్యక్తి తన స్నేహితుడు దివ్యరాజన్‌తో కలిసి సెప్టెంబరు 28న సముద్రంలోకి బయలుదేరాడు. వివిధ సరకులు, తాగునీటిని సముద్రంలో వచ్చిపోయే నౌకలకు విక్రయించే వ్యాపారం వారిది. ఇలా రూ.5 లక్షల విలువైన సరకులతో ఓ మర పడవలో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని షాహిద్‌ ద్వీప్‌ నుంచి బయలుదేరాడు. ఈ లోపు తుపాను రావడంతో తమ మర పడవ గతి తప్పిపోయింది. ఇంధనం అయిపోవడమేకాక, పడవ పైభాగం దెబ్బతింది. సాయం కోసం వారి వద్ద ఉన్న కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా పాడైంది. దీంతో పడవలో బరువు తగ్గించుకోవాలని వారు తీసుకొచ్చిన సరకులన్నింటినీ సముద్రంలో పారేశారు. సాయం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అటు గుండా వెళ్లే ఏ నౌకా వారిని గుర్తించలేదు. చివరికి బర్మాకు చెందిన ఓ నౌకాదళ ఓడ వారి వద్దకు వచ్చి 260 లీటర్ల డీజిల్‌, కంపాస్‌ ఇచ్చి సాయం చేసింది. ఇంటి ముఖం పడుతున్న సమయంలో బంగాళాఖాతంలో వారు మరో తుపాను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాకాసి గాలులకు వారి మర పడవ మరింత దెబ్బతింది. భారీ అలలకు నీళ్లు లోపలికి చేరాయి. ఇంజిన్‌ ఆన్‌లోనే ఉంచడంతో అదృష్టవశాత్తు పడవ బోల్తా పడలేదు.’’ అని పోలీసులు తెలిపారు.

‘‘మాకు తిండి, నీరు లేక నీరసించిపోయాం. నా స్నేహితుడు దివ్యరాజన్‌ కొద్ది రోజులకు మరణించాడు. నేను కూడా వర్షపు నీటిని తువ్వాలుతో ఒడిసి పట్టి తాగాను. స్నేహితుడి మృతదేహం రెండు రోజులు బోటులోనే ఉంచినా, అది కుళ్లిపోతుండడంతో సముద్రంలో పడేయాల్సి వచ్చింది. నేను కూడా చనిపోతానని అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల బతికాను’’ అని కుజుర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.
అతణ్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. అండమాన్‌లోని కుజుర్‌ కుటుంబానికి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top