Online Grievance Management System for Teachers - Instructions and User Manual by CSE Rc.No. 13 dt.02.09.2019
Rc.No. 13 dt.02.09.2019 Grievance Redressal Management System
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.
మనం Online లోనే టీచర్స్ కు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
Leave sanction issues
Transfers
Appeal (penalty)
Deputations on OD
Deputation to foreign service
NOC
Suspension reinstate
StepUp(Pay Fixation)
Training issues
Promotions
Medical Bills
MDM
e-HAZAR
DCR
VCR
School Infrastructure
Settlement of Gap period
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా Teachers' Grievance ను DEO/RJD/commisioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:
1.Teachers corner
2.Grievance Management System
3.Enter Treasury ID
4.Enter OTP
Enter following details
Type of Grievance..
Refer To...
Grievance Details...
Attach Documents(3KB to 1MB below)...
Submit
Register your Grievance click here
Track your Grievance Request Status
Note : Enter your Grievance ID to check Grievance Status

0 Comments:
Post a Comment