ఉన్నత విద్య, పాఠశాల విద్యకు పర్యవేక్షణ కమీషన్లు
చైర్పర్సన్లుగా జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కాంతారావు
అమరావతి, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై ప్రభుత్వం ‘ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణకు కమిషన్ చట్టం-2019’ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సిఫారసు మేరకు... ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైౖర్పర్సన్గా ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వి.ఈశ్వరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైౖర్పర్సన్గా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టు (హైదరాబాద్) మాజీ జడ్జి జస్టిస్ ఆర్.కాంతారావును నియమించింది.

0 comments:
Post a comment