Ananda Vedika Daily programmes -ఆనంద వేదిక వేదిక కార్యక్రమాలు....
తేదీ : 13/9/2019 , శుక్ర వారం
1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
Ananda vedika Time table -ఆనంద వేదిక మొదటి పీరియడ్ లో టైం షెడ్యూల్ / టైం టేబుల్- ఆనంద వేదిక మాడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకోండి.....IMP
1వ 2వ లెవెల్స్ ఆనంద వేదికకు స్వాగతం
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
భావవ్యక్తీకరణ (శుక్రవారం)
తేది 13 .9 .2019
*****************************
శనివారం సెలవుకావడం వల్ల భావవ్యక్తీకరణ ముందు రోజు అనగా శుక్రవారము మనం జరుపుకుంటున్నాము
ఆటలంత ఆనందంగా పాటలంతా ఆహ్లాదంగా చదువులు ఉండాలనే...లక్ష్యంగా
మన విద్యాశాఖ ఆనందవేదిక ద్వారా విద్యార్థులకు భావవ్యక్తీకరణ కేటాయించింది.ఇందులో...విద్యార్థి వారంలో నేర్చుకున్న కథలు ,చేసే కృత్యాల ద్వారా..తమతమ భావాలను వ్యక్తీకరించే అవకాశం ఆనందవేదిక కల్పించింది.
తరగతిగదిలో...ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్వేచ్ఛాపూరిత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించి విద్యార్థి కి విషయాన్ని వ్యక్తీకరించే నైపుణ్యాన్ని ఉపాధ్యాయుడు పెంపొందించాలి.ఆనంద వేదికకు సంబంధించిన ఫోటోలను ప్రతీ రోజు ప్రతీ పాఠశాల తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది.
ఏకాగ్రత సాధన:
***************
విద్యార్థులతో .ముందుగా...ఏకాగ్రతపై సాధన 3 నిమిషాలు ఇచ్చిన క్రమాన్ని అనుసరించి చేయించాలి
కొన్ని సాధారణ శ్వాసలు తీసుకోమనాలి.
సాధారణ శ్వాసలు కొనసాగించమనాలి.
దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
తిరిగి సాధారణ శ్వాసకు రమ్మని చెప్పాలి.
నెమ్మదిగా. కళ్ళు తెరవమనాలి.
భావ వ్యక్తీకరణ:
***************
ఉద్దేశ్యం : విద్యార్థులు కుటుంబము లో...సభ్యులందరిపట్ల కృతజ్ఞతను వ్యక్తపరచుట.
ఇందు1-2 లెవెల్స్ లో.ప్రతీ విద్యార్థి వ్యక్తిగతంగా గాని జంటగా..గాని లిఖిత వ్యక్తీకరణ గాని వ్యక్తపరుస్తాడు.
నిర్వహణావిధానం:
****************
విద్యార్థులను వారి వారి స్థానాలలో ముందుగా కూర్చో బెట్టాలి
ఉపాధ్యాయుడుకుటుంబంలో.
ఏ..విధంగా గౌరవాన్ని పెంపొందించుకోవాలో విద్యార్థులకు కరపత్రికలో...ఉన్నట్లుగా ఉదాహరణలతోవిషయాన్నితెలియజేయాలి.
సూచనలు..
*********
విద్యార్థులు వారి భావాలను స్వేచ్ఛగా..పాటల ద్వారా కధల ద్వారా చిత్రం గీయడం ద్వారా ..ఇలా..తనలో ఉన్న ఇతరత్రా కళలను వ్యక్తీకరించడానికి ఉపాధ్యాయుడు తన ప్రోత్సాహాన్ని స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని అందించాలి
విద్యార్థుల భావ వ్యక్తీకరణ ఏదైనా..ఒక రూపం లోనే...జరగాలి
మౌనప్రక్రియ:
************
చివరగా...మౌన ప్రక్రియ 2 నిమిషాలు చేయించాలి.
(కుటుంబం లో ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం' సానుకూల వైఖరులు
అలవడతాయని విద్యార్థులు తెలుసుకుంటారు,)
ధన్యవాదాలు 🙏🏼 ఆనంద వేదిక

Level 1 (1/2 classes )and Level 2 (3/4/5 Classes

0 Comments:
Post a Comment