ఏపీ సెట్
★ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) దరఖాస్తుకు ఈ నెల 11వ తేదీతో గడువు ముగియనుంది.
★ రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 19వ తేదీ వరకు,
★ రూ.2 వేల అపరాధ రుసుముతో ఈ నెల 26వ తేదీ వరకు,
★ రూ.5 వేల అపరాధ రుసుముతో ఆక్టోబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ.
★ అక్టోబర్ 20వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, కడప ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్ష నిర్వహణ.
★ జనరల్ అభ్యర్థులు రూ.1,200,
★ బీసీలు రూ.1,000,
★ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.700 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.
★ మెత్తం 30 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహణ.
★ పూర్తి సమాచారంను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు...
https://www.andhrauniversity.edu.in,
https://apset.net.in

0 Comments:
Post a Comment