ట్రిపుల్ ఐటీలు
★ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.
★ ఈ కౌన్సెలింగ్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటుంది.
★ విద్యార్థులు కాల్‌లెటర్లు డౌన్‌లోడ్ చేసుకొని నూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.
★ 26న మొదట విడతలో భర్తీకాని సీట్లు, దివ్యాంగులు, క్రీడా కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
★ 27న ఆర్థిక బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద అర్హులైన వారు హాజరు కావాలి.
★ ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను సూచించిన అధికారిక వెబ్ సైట్ కు మెయిల్ చేయాలని సూచన.
★ ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...
http://www.rgukt.in
Provisional Selection List for General Counselling. 2 list... New
Note: The following list of applicants are Provisionally Selected for admission into the 6-Year Integrated B.Tech Programme of Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT-AP) for the Academic Year 2019-20.
Please enter your Application ID and Hallticket numbers to Download Call Letter
★ ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా మెయిల్ చేయవచ్చు...
www.admissions@rgukt.in
3rd list vuntadha
ReplyDeleteఇదిపాతతేదిలతొఉన్నది నిజమైనదిగాదా.iiit admissions completedఅని అఫిషియల్ వెబ్ సైటులొ పెట్టారు.www.iiit.rgukt.in.చూడండి
ReplyDelete