Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 18 August 2019

Health tip - Cucumber-కీరదోసకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుMore Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New

కీరదోసకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇది ఛాతిలో మంటను తగ్గిస్తుంది. దేహంలోని విష పదార్థాలను బయటకు పంపివేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ కీరదోసకాయలను తింటే కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కీరదోసకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
దీనిలో తక్కువ క్యాలరీలు ఉండటం చేత బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. అందుకే వీటిని సౌందర్య సాధనంగానూ వాడుతున్నారు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నిషియం, సిలికాన్ చర్మానికి మేలు చేస్తాయి.

అండాశయ, రొమ్ము, ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధించే ఔషధ గుణాలు కీరదోసలో పుష్కలంగా ఉన్నాయి. మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు కీరదోస రాకుండా చూస్తుంది. చిగుళ్ల సమస్యలు, నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను కీరదోస నిర్మూలిస్తుంది. కనుక మన ఆహారంలో కీరదోసకు చోటివ్వాల్సిందే.

1. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.
2. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.
3. కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలుగా తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ఉంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్‌ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది.
4. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్‌, సిలికాన్‌ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి.
5. దోసకాయ రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీరా బాగా పని చేస్తుంది.
6. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు.
7. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
8. ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది
9. కీరదోసకాయ, కోడిగుడ్డు తెల్లసొన, టీ స్పూను నిమ్మరసం, గుప్పెడు పుదీనా ఆకులు... అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను సుమారు పది నిమిషాల సేపు ఫ్రిజ్‌ లో ఉంచి తీసేయాలి. చల్లగా ఉండగానే ఈ పేస్ట్‌ ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత ముఖాన్ని చన్నీటితో కడగాలి. ఇలాచేస్తే జిడ్డు పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
10. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.
More Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New

1 comment:

 1. అయ్యా నమస్తే. మనవి.ap iiit rgukt applicant's parentsఅందరికి .46000వేలుదరకాస్తులు.అని.4000-/seats 4 rgukt sకిఅని.420000-/వెలు అనర్హత అని ప్రకటించారుiiit rgukt nuzvid.వారు.ఎంపికలిస్టులొ అంతర్జాలములొ. శీటువచ్చినవారి వివరాలు రహస్యంగా ఉచారు.ఎందుకు ప్రస్నించండి.మార్కులgpaపెట్టలేదు.కులరిజర్వెషన్ కేటగిరి,మండలము.జిల్లా. స్కూల్ పెరు.గ్రామీణమా పట్టణమా.పెట్టలెదు.ఏఏమండలాలకుఏఏస్కూలుకు ఎన్ని ఇచ్చారు.తెలియదు.న్యాయముపొందుటేకాగున.రిజర్వేషన్ కొటా ఏవిదముగా పంపిణిజరిగింది.నొటిఫికెషన్ ప్రొస్పెక్ట్ లొ ఇచ్చినప్రకారము రిజర్వెషన్ అమలయ్యిందా.మీమంఎలాలలొ ఎంతమందికిశీటువచ్చినది ఎన్నిమార్కలకి రిజర్వెషన్ ఏది.వాకబుచేయండి.rti act 2005 పర్కారము సమాచారము పొందవచ్చును.మీగ్అమములొగల లాయరు.hm.teachers.జ్ఞానం గలవాతకి అఎగండి rti.లొజాయుక్త.హ్యమన్ రైట్ కమిషన్ కిపిర్యాదు ఎలాచెయసలి.అని అడగండి.చాలమంది పెతెంట్సు కు తెలియదు అందరముబీదవారిమిగదా.సమైక్యత వల్ల న్యాయ ముపొందవచ్చును.10/10gpa.9-8gpa.9-7,9-5,GPA st sc,లకిగూడాసీటురాలెదు మనమండలరిజర్వెషన్ ఏమయింది.st,st,BC.a,b,c,d,e,e,phc,lady,sports, ncc,cos,ex service, EWS reservations,కలసి 12/seats ఒకమంఎలానికి .మంఎలములొ పాఠశాల లు ఎన్ని ,బొగట్టాచెయండి.ఏవిదమగాసీటురాలేదుమనకి.ఏవిదముగాసీటువారికివచ్చినది.NRI?other state?సూపర్ న్యూ మరరీఎన్ఇ ఒకటి.రెండు.ఫెస్ రౌండులు???.మూడవరౌండు ఏమిటి ఎపుడు ఎలాగ ప్రస్నించారా.EWS reservations ఏవిదనుగా అమలుజరిగాయి 600mandals.పట్టణ నగర.కార్పరేట్ ప్రైవేట్‌ పాటశాలలు తీసివేయగా.500 మండలాలు ,మండలానికి ఒకటి EWS reservation seatవస్ఉంది.ఒకే ఒకటి మంఎలానికి EWS reservation application MAKKUVA MANDALAM విజయనగరం జిల్లా లొ గానిసీటురాలేదు.ఏల ,EWS reservation seats అన్ని మూడుజిల్లాలకిచ్చెసారా.పేరెంట్సుప్రస్నించండి.rti act ని ఉపయొగించండి .అనిమనవి.l.m.k.rao, MAKKUVA vzm dist ap నమస్తే.

  ReplyDelete

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top