జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన
దిల్లీ: ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు
అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు అందజేశారు. దర్శకుడు రాహుల్ రాఅలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు
ఈసారి జాతీయ పురస్కారాల్లో నాలుగు చిత్రాలు 'మహానటి', 'రంగస్థలం', 'అ!', 'చి||ల||సౌ||' చిత్రాలకు అవార్డులు దక్కాయి
*
66వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన*
*ఉత్తమ నటి- కీర్తి సురేష్(మహానటి)*
ఉత్తమ నటుడు-విక్కీ కౌశల్(యూరి)
ఉత్తమ నటుడు-ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ -కేజీఎఫ్
బెస్ట్ ఫైట్స్ - కేజీఎఫ్
బెస్ట్ హిందీ ఫిల్మ్ - అంధాధున్
బెస్ట్ కొరియోగ్రఫీ - పద్మావత్(ఘూమర్ సాంగ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ -సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - పద్మావత్
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - సుధాకర్‌రెడ్డి ఎక్కంటి(నాగ్-మరాఠీ)
ఉత్తమ నటుడు-విక్కీ కౌశల్(యూరి)
ఉత్తమ నటుడు-ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ -కేజీఎఫ్
బెస్ట్ ఫైట్స్ - కేజీఎఫ్
బెస్ట్ హిందీ ఫిల్మ్ - అంధాధున్
బెస్ట్ కొరియోగ్రఫీ - పద్మావత్(ఘూమర్ సాంగ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ -సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - పద్మావత్
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - సుధాకర్‌రెడ్డి ఎక్కంటి(నాగ్-మరాఠీ)
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట
ఉత్తమ తెలుగు సినిమా-మహానటి
ఉత్తమ నటి- కీర్తి సురేష్(మహానటి)
బెస్ట్ కాస్ట్యూమ్స్-మహానటి
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - అ!
బెస్ట్ మేకప్ - అ!
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - రంగస్థలం
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - చి॥ల॥సౌ
ఉత్తమ తెలుగు సినిమా-మహానటి
ఉత్తమ నటి- కీర్తి సురేష్(మహానటి)
బెస్ట్ కాస్ట్యూమ్స్-మహానటి
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - అ!
బెస్ట్ మేకప్ - అ!
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - రంగస్థలం
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - చి॥ల॥సౌ
0 Comments:
Post a Comment