డెబిట్ కార్డ్ లకు బై బై....కార్డ్ లెస్ ఎటిఎం సర్వీసెస్ - ఎస్.బి.ఐ
ముంబై: డిజిటల్ సేవలను విస్తృతపర్చడం ద్వారా ఖాతాదారులకు డెబిట్ కార్డుల అవసరాన్ని క్రమంగా తగ్గించాలనుకుంటున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం 90 కోట్లకు పైగా డెబిట్ కార్డులు, 3 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. భారత్‌ను డెబిట్ కార్డు రహిత దేశంగా మార్చడంలో ఎస్‌బీఐకి చెందిన డిజిటల్ చెల్లింపు పరిష్కారం యెనో కీలకం కానుందన్నారు. ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా కస్టమర్లున్నారు.
పాక్ కి వంత పాడిన చైనాకు ఎదురుదెబ్బ....

0 Comments:
Post a Comment