Anandavedika Daily programmes Date 20/8/2019 -ఆనంద వేదిక రోజు వారి కార్యక్రమాలు....తేదీ : 20/8/2019 ,
మంగళవారం ,1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
ఆనందవేదికకు స్వాగతం
కథ:1-2 లెవెల్: మారిన తారక్
*****************************
ఆనందవేదిక 2 వ నెల మూడవవారం మొదటిరోజురోజు కథా కార్యక్రమం. తేదీ.20.8 2019 మంగళవారం
*************************************
1-2 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా.... కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో....ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..
పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే...!
ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.
ఏకాగ్రతపై సాధన.
**************
ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు
ఈ క్రిందివిధంగా అనుసరించాలి.
* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
* అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
* శ్వాసపై ధ్యాస నిలపమనాలి
* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.
మంగళవారం 1వ రోజు కథ:
**********************
1-2 -లెవెల్స్ లో..ఉపాధ్యాయుడు 'మారిన తారక్ " అనే కథ మొదటిరోజున విద్యార్థులకు చెప్పాలి.
ఉద్దేశ్యము: ఇందులో విద్యార్థులు వ్యకిగత చైతన్యం
మరియుసామాజికబాధ్యతగా..పరిసరాలను పరిశుభ్రంగా..ఉంచుకొనుట
వాటి ఆవశ్యకతను గుర్తిస్తారు.
మొదటి రోజు కథానిర్వహణకు సూచనలు:
***********************************
* మొదటి రోజు ఉపాధ్యాయుడు కధను విద్యార్థులకు చెప్పాలి
* ఉపాధ్యాయుడు తన హావ భావాలు వ్యక్తీకరిస్తూ..విద్యార్థులకుచెప్పాలి.
* ఉపాధ్యాయుడు ఆదనంగా తరగతి స్థాయిని బట్టి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు.
* పిల్లలతో..ఎక్కువ మాట్లాడించాలి.
* విద్యార్థుల అనుభవాల్ని వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి.
* ఈ కథ ద్వారా విద్యార్థులు గ్రహించిన విషయాలను ప్రతీఒక్కవిద్యార్థిచెప్పగలగాలి.
అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి అవసరమయ్యేవిధంగా..
వారి నైపుణ్యాలను ఆలోచనలను
పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.
ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.
విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. .
ఉపాధ్యాయుడు చూడాలి.
చివరగా ...మౌన ప్రక్రియ:
*****************
విద్యార్థులందరిని . 2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.
కళ్ళు తెరిచాక నేర్చుకున్న కథను
ఇంటికి వెళ్ళాక విద్యార్థులను వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.
ధన్యవాదాలతో...
ఆనందవేదిక
మంగళవారం ,1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
ఆనందవేదికకు స్వాగతం
లెవెల్ 1/2 కార్యక్రమాలు....

0 Comments:
Post a Comment