అమ్మ ఒడి పధకం పేరుతో రు.1.88 లక్షల మోసం....ప్రకాశం జిల్లా, గిద్దలూరు లో ఘటన... CM ఆఫీసు నుండి ఫోన్ అంటూ అమ్మ ఒడి సొమ్మును పంపడానికి బ్యాంక్ ఖాతా, otp వివరాలు అడిగిన కొద్దిసేపటికే ఖాతాలో డబ్బు మాయం..కేసు నమోదు, ఆగంతకుడిని గుర్తించిన పోలీసులు... ఈ విషయం లో తల్లిదండ్రులను చైతన్య పరచడం ఉపాధ్యాయుల కర్తవ్యం...
👉బీ కేర్ ఫుల్ : అమ్మఒడి పథకం డబ్బులు వేస్తానని చీటింగ్
👉సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత సమాచారం అపరిచిత వ్యక్తులకు, చెప్పకూడదని తెలిసినా కొంతమంది చెప్పి మోసపోతున్నారు.
👉 ఫోన్ నెంబర్, పిన్‌నెంబర్, ఏటీఎం పాస్‌వర్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వాటిని చెప్పి కష్టాల్లో పడుతున్నారు.
👉 ఖాతాదారుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు.
👉ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఖాతా నుంచి లక్షా 88వేలు మాయం చేసిన ఘటన వెలుగుచూసింది.
👉 గిద్దలూరు మండలం గడికోటకు చెందిన కాశీరావుకు... ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానని... అమ్మ ఒడి పథకం కింద మీ అకౌంట్‌లో డబ్బులు వేస్తామని నమ్మించాడు
👉డబ్బులు అకౌంట్‌లో పడాలంటే కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పాలన్నాడు.
👉ఏటీఎం కార్డు నంబర్, పిన్, ఓటీపీ చెబితే డబ్బులు వేస్తామని నమ్మించాడు. ఇది నిజమేనని నమ్మిన కాశీరావు ఆగంతకుడికి అన్ని వివరాలు చెప్పాడు.
👉వెంటనే అతని ఖాతా నుంచి లక్షా 88 వేల రూపాయలు మాయమయ్యాయి.
👉 మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

*💥అమ్మఒడి పధకంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.*
*అమ్మ ఒడి పధకం పై విద్యా శాఖ మంత్రి ప్రకటన,సీఎం కార్యాలయ ప్రకటన కింది వెబ్ పేజీ లో చూడగలరు*
👇👇👇
http://www.mannamweb.com/2019/06/cmo-office-press-statement-on-amma-vadi.html

0 Comments:
Post a Comment