Interim Reliefsanctioned to the state Government pensioners those are drawing under PRC-2015 - *Interim Relief allowed to the Pensioners* in IMPACT pension package depends on categorised in `'DR GROUP" -Request to verify -Regarding Vir.Memo:DE Dt:26.07.19
*🌸 ఖజనాశాఖా సంచాలకుల వారి ఆదేశాలు మేరకు..*
★ 1.కుటుంబ పింఛను పొందుతూ కారుణ్య నియామకం మీద ఉద్యోగం చేసినవారికి
i. DA వర్తించదు
ii. IR వర్తించదు
i. DA వర్తించదు
ii. IR వర్తించదు
★ 2.రెండు పింఛనులు అనగా
సర్వీసు పింఛను మరియు
కుటుంబ పింఛను పొందుతున్న వారికి
i. DA వర్తించదు
ii. IR వర్తిస్తుంది
సర్వీసు పింఛను మరియు
కుటుంబ పింఛను పొందుతున్న వారికి
i. DA వర్తించదు
ii. IR వర్తిస్తుంది
★ 3.కుటుంబ పింఛను తీసుకుంటూ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ మీద ఉద్యోగం చేసిన వారికి
i. DA వర్తిస్తుంది
ii. IR వర్తించదు
i. DA వర్తిస్తుంది
ii. IR వర్తించదు
*🔷Know your July salary with 27% I.R*
0 Comments:
Post a Comment