One nation, one poll: Top Opposition leaders give PM Modi's all-party meet on simultaneous elections a miss
The list of leaders not attending the meeting includes West Bengal CM and Trinamool chief Mamata Banerjee, former Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, Samajwadi Party chief Akhilesh Yadav, Delhi CM and Aam Aadmi Party chief Arvind Kejriwal.
HIGHLIGHTS
The meeting is underway to discuss idea of holding simultaneous Lok Sabha and assembly elections
Many leaders of key opposition parties decided not to attend the meeting
Several parties are still undecided about the idea
దిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ లైబ్రరీ హాలులో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశం వివరాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ సమావేశానికి 21 పార్టీలకు చెందిన అధ్యక్షులు హాజరయ్యారు. మూడు పార్టీల అధ్యక్షులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మొత్తం 24 పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఒకే దేశం - ఒకేసారి ఎన్నికల అంశానికి మద్దతు తెలిపాయి. జమిలి ఎన్నికల విషయంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. నిర్దిష్ట కాల పరిమితిలో ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. కమిటీలో ఎవరెవరు ఉండాలో ప్రధాని నిర్ణయిస్తారు. సభ సజావుగా కొనసాగేందుకు అందరూ సహకరించేందుకు అంగీకరించారు. చర్చల ద్వారానే అన్ని అంశాలూ పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. నీటి సంరక్షణ, మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమ నిర్వహణపై చర్చ జరిగింది. వెనుకబడిన జిల్లాలకు మరో 10శాతం నిధులు పెంచాలని కోరారు. స్వచ్ఛత అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకొనే తుది నిర్ణయం ఉంటుంది’’ అని రాజ్ నాథ్ వివరించారు.

0 Comments:
Post a Comment