Ananda Vedika - Trainings to HMs and Teachers ,Rc.3
సంతోషకరమైన మరియు సమర్థవంతమైన విలువతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఆనందవేదిక కార్యక్రమం రూపొందింది.
➤ విలువల అనుభూతి ప్రాధాన్యంగా రూపొందించబడిన ఈ విద్యాప్రణాళికలోని విలువలుఆనంద వేదిక కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పెంపొందించే విలువలు
1. ప్రేమ - వాత్సల్యం 2. గౌరవం 3. కృతజ్ఞత 4 విధేయత 5. సహానుభూతి 6. ప్రశంస 7. ఐకమత్యం 8. సత్యం-వివేకం 9. అంగీకారం
పై 9 విలువలను పెంపొందించుట కొరకు ఒక్కొక్క విలువకు 4 కథలు తయారు చేయటం జరిగింది. పైకథలను చెప్పటం, వాటిని పిల్లలచే చెప్పించటం జరుగుతుంది మరియు ఉపాధ్యాయులు కథలకు సంబంధించిన కృత్యాలను నిర్వహించి విద్యార్థుల నుండి ప్రతిస్పందనలు రాబట్టడం ద్వారా వారిలో ప్రవర్తనామార్పు తీసుకురావడం ఆనందవేదిక ప్రధాన లక్ష్యం.
➤ ప్రతిరోజూ ఉదయం మొదటి పీరియడ్ బోధించే ఉపాధ్యాయుడే ఆనందవేదిక తరగతి నిర్వహించాలి.
➤ ప్రతిరెండు నెలలకు ఒకసారి మొదటి శనివారం చివరి రెండు పీరియడ్లు మొత్తం పాఠశాల ఆనందవేదిక నిర్వహించాలి.
➤ మంగళ వారం, బుధవారం - కథాసమయం
➤ గురువారం, శుక్రవారం - కృత్య సమయం
➤ శనివారం - వ్యక్తీకరణలు.
New....ఆనంద వేదిక కార్యక్రమాలు....రోజూ వారీగా / తేదీ వారీగా...NEW..
AaAnanda Vedika ఆనంద వేదిక Ananda vedika in AP Schools in 2019-20 , Ananda Vedika Programmes , Ananda vedika time table in Primary UP HighSchools in AP Ananda vedika programme plan of Action
ఆనందవేదిక - ప్రాధమిక పాఠశాలల విద్యా విషయక క్యాలండర్ 2019-20
సంతోషకరమైన మరియు సమర్థవంతమైన విలువతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఆనందవేదిక కార్యక్రమం రూపొందింది.
➤ విలువల అనుభూతి ప్రాధాన్యంగా రూపొందించబడిన ఈ విద్యాప్రణాళికలోని విలువలుఆనంద వేదిక కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పెంపొందించే విలువలు
1. ప్రేమ - వాత్సల్యం 2. గౌరవం 3. కృతజ్ఞత 4 విధేయత 5. సహానుభూతి 6. ప్రశంస 7. ఐకమత్యం 8. సత్యం-వివేకం 9. అంగీకారం
పై 9 విలువలను పెంపొందించుట కొరకు ఒక్కొక్క విలువకు 4 కథలు తయారు చేయటం జరిగింది. పైకథలను చెప్పటం, వాటిని పిల్లలచే చెప్పించటం జరుగుతుంది మరియు ఉపాధ్యాయులు కథలకు సంబంధించిన కృత్యాలను నిర్వహించి విద్యార్థుల నుండి ప్రతిస్పందనలు రాబట్టడం ద్వారా వారిలో ప్రవర్తనామార్పు తీసుకురావడం ఆనందవేదిక ప్రధాన లక్ష్యం.
👉 ఆనందవేదిక కార్యక్రమం అమలు:
➤ ప్రతిరోజూ పాఠశాల ప్రారంభంకాగానే మొదటి పీరియడ్లో 30ని||ల పాటు ఆనందవేదిక కార్యక్రమం నిర్వహించాలి.➤ ప్రతిరోజూ ఉదయం మొదటి పీరియడ్ బోధించే ఉపాధ్యాయుడే ఆనందవేదిక తరగతి నిర్వహించాలి.
➤ ప్రతిరెండు నెలలకు ఒకసారి మొదటి శనివారం చివరి రెండు పీరియడ్లు మొత్తం పాఠశాల ఆనందవేదిక నిర్వహించాలి.
👉 ప్రణాళిక :
➤ సోమవారం - మైండ్ ఫుల్ నెస్ యాక్టివిటీ➤ మంగళ వారం, బుధవారం - కథాసమయం
➤ గురువారం, శుక్రవారం - కృత్య సమయం
➤ శనివారం - వ్యక్తీకరణలు.
Acadamic calendars 2019-20 Download..
0 Comments:
Post a Comment