KNOW YOUR CFMS SALARY CREDIT STATEMENT WITH BILL ID
STEPS TO DOWNLOAD YOUR CFMS SALARY CREDIT STATEMENT AND BILL ID
- LOGIN YOUR CFMS ACCOUNT
- IN EXPENDATURE CLICK ON BENEFICIARY STATEMENT
- ENTER YOUR CFMS BENEFICIARY CODE
- ENTER STATEMENT FROM DATE
- ENTER STATEMENT TO DATE
- CLICK ON DISPLAY
- DOWNLOAD CFMS SALARY CREDIT STATEMENT AND BILL ID
1 .ముందుగా మీరు మీ CFMS Account లోకి లాగిన్ అవండి .లాగిన్ కావడానికి మీ CFMS నూతన ID కావలిసిన ఉంటుంది మీ CFMS ID User ID గా Passward
కూడా మొదటిసారి మీ CFMS ID నే ఎంటర్ చేయవలసి
ఉంటుంది తరవాత మీ పాస్వర్డ్ మార్చుకోవాలి
2. లాగిన్ కాబడిన తరవాత MY TASKS అనే మెనూ ని క్లిక్ చేయండి .
3 . తరువాత Beneficiary Account
Statement మీకు కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేయండి.
4 . తరువాత CFMS ID ను ఎంటర్ చేయండి చేసిన తరువాత మీకు ఎప్పటినుంది స్టేట్మెంట్ కావాలో From Date మరియు To Date ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తరువాత Dispaly ఆప్షన్ ఉన్నది దానిమీద క్లిక్ చేస్తే మీ Statement కనిపిస్తుంది అక్కడ Bill Details వస్తాయి. అందులో Bill iD నోట్ చేసుకోండి.
5. ఇప్పుడు cfms.ap.gov.in website లో
CITIZEN SERVICES లో Expenditure Links లో Bill Status పై క్లిక్ చేయండి...
6. ఓపెన్ ఐన web పేజి లో Year 2018 అని, Bill ID మీరు నోట్ చేసుకొన్న నెంబర్ Enter చేసి ప్రక్కన క్లిక్ చేయండి.
అప్పుడు మీ మండలం Salary Details వస్తాయి.
7. అందులో మీ CFMS ID పై క్లిక్ చేయండి
9. మీ స్టేట్ మెంట్ డౌన్లోడ్ చేసుకున్న
తరువాత మీరు కార్నెర్ లో ఉన్న profile pic పై క్లిక్ చేసి
signout కాగలరు
KNOW YOUR CFMS SALARY CREDIT STATEMENT AND BILL ID
MORE POSTS ON CFMS
Also Read these articles
KNOW YOUR CFMS SALARY CREDIT STATEMENT WITH BILL ID / STEPS TO DOWNLOAD YOUR CFMS SALARY CREDIT STATEMENT AND BILL ID
know your CFMS ID
CFMS Id Number Search /Find Your CFMS New ID Number/How to know my CFMS ID number
Salary Bills preparation steps in CFMS of AP Employees/Teachers
how to retrieve my cfms password
ReplyDelete