Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 20 May 2020

Coriander- kottimeera- కొత్తమీరతో కిడ్నీ వ్యాధులకు ఇలా చెక్ పెట్టేయొచ్చు...

Coriander/kottimeeera is an herb that’s commonly used to flavor international dishes.
It comes from the Coriandrum sativum  plant and is related to parsley, carrots, and celery.
In the United States, Coriandrum sativum seeds are called coriander, while its leaves are called cilantro. In other parts of the world, they’re called coriander seeds and coriander leaves. The plant is also known as Chinese parsley.
Many people use coriander in dishes like soups and salsas, as well as Indian, Middle Eastern, and Asian meals like curries and masalas. Coriander leaves are often used whole, whereas the seeds are used dried or ground.

ఇటీవల కాలంలో కిడ్నీసమస్యలతో బాధపడేవారు కూడా చాలానే ఉన్నారు. అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే కషాయం తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కషాయం తయారు చేసుకోవడానికి గుప్పెడు కొత్తిమీర, గ్లాసు మంచినీళ్లేనని చెబుతున్నారు. ముందుగా నీటిలో కొత్తమీర వేసి బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. ఇలా ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటల తాగుతూ.. వరుసగా 40 రోజుపాటు వాడి.. ఆ తర్వాత 10 రోజులు మానేసి మళ్లీ మొదటు పెట్టాలి. ఇలా చేయడం వల్ల పలు రకాల కీడ్నికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్‌ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్న సమయంలో క్రియాటివ్‌ లెవల్‌ పెరగడం, కిడ్నీ పనితీరు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలన్నింటికి కొత్తమీర కషాయం తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top