Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 8 May 2020

ఏపీలో త్వరలో 'కరోనా ఫ్రీ'గా మారనున్న ఆ జిల్లా..!

The Coronavirus boom does not stop at AP.  More than 50 cases are reported daily.  There have now been four cases in the Vijayanagaram district of the Green Zone.  The people of the state will soon hear good news in the face of such disasters.  There is a possibility that a district in the state will soon become a corona free district.  Now there is only one case.

 If we go into detail .. Prakasam district is the first in the state in the corona cases at one time .. Currently there is only one case.  Not a single positive case has been registered in the last week.
 A total of 61 positive cases have been registered in the district since Corona arrived.  The total number of discharged in the district has reached 60.  Only one person was treated at GGH in Ongole .. Officials are happy.  The death toll in the district so far is one to be rejoiced.  The people of the district appreciate the continuous efforts of the bureaucracy, public representatives and doctors for coronary control in the district and their performance.

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభణ ఆగడం లేదు. రోజుకు 50కి పైగా కేసులు అక్కడ నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకు గ్రీన్ జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లాలో సైతం ఇప్పుడు నాలుగు కేసులు ఉన్నాయి. కాగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ త్వరలో రాష్ట్ర ప్రజలు గుడ్ న్యూస్ వినబోతున్నారు. రాష్ట్రంలోని ఓ జిల్లా త్వరలోనే కరోనా ఫ్రీ జిల్లాగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక్క కేసు మాత్రమే ఉండటం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. ఒకానొక సమయంలో కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ప్రకాశం జిల్లా ఉండగా.. ప్రస్తుతం అక్కడ కేవలం ఒక కేసు మాత్రమే ఉంది. అంతేకాదు గత వారం రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు.
కరోనా వచ్చినప్పటి నుంచి జిల్లాలో మొత్తం 61 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గురువారం 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆ జిల్లాలో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 60కు చేరింది. ఇక ఒక వ్యక్తి మాత్రమే ఒంగోలులోని జీజీహెచ్‌లో చికిత్స తీసుకుండటంతో.. అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఆ జిల్లాలో ఒక్క మరణం కూడా నమోదు అవ్వకపోవడం సంతోషించాల్సిన మరో విషయం. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, వైద్యులు చేస్తున్న నిరంతర కృషి, వారి పనితీరును వల్లే ఈ మహమ్మారిని కట్టడి చేయగలిగారని జిల్లా ప్రజానీకం అభినందిస్తున్నారు.

2 comments:

  1. mannam web education relatrd aitae education news matrame sharr cheyandi.

    ReplyDelete
  2. Only education news please

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top