Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • English Corner- Spoken English books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 17 March 2020

UMANG App -Unified Mobile Application for New-age Governance-పాన్ కార్డు నుంచి పాస్‌పోర్ట్ వరకు... ఏం కావాలన్నా ఈ యాప్‌ చాలు

Unified Mobile Application for New-age Governance

UMANG (Unified Mobile Application for New-age Governance) is envisaged to make e-governance 'mobile first'. It is developed by Ministry of Electronics and Information Technology (MeitY) and National e-Governance Division (NeGD).
                                                                                                   
It is an evolving platform designed for citizens of India to offer them access to the pan-India e-Gov services from the Central, State, Local Bodies, and Agencies of government on app, web, SMS, and IVR channels.

Key Features:
- Unified Platform: It brings together all government departments and their services on a single platform to provide better and easier services to citizens.
- Mobile First Strategy: It aligns all government services with the mobile first strategy to leverage mobile adoption trends. 
- Integration with Digital India Services: It provides seamless integration with other Digital India Services like Aadhaar, DigiLocker, and PayGov. Any new such service will automatically be integrated with the platform.
- Uniform Experience: It is designed to enable citizens to discover, download, access, and use all government services easily.
- Secure and Scalable: It supports Aadhaar-based and other authentication mechanisms for service access. The sensitive profile data is saved in an encrypted format and no one can view this information.             

Key Services:
UMANG provides easy access to a plethora of Indian government services ranging from – Healthcare, Finance, Education, Housing, Energy, Agriculture, Transport to even Utility and Employment and Skills.

Key Benefits for Citizens:
- Single-Point Ubiquitous Access: All government services are available for citizens on a unified platform for easy access through multiple online and offline channels (SMS, email, app, and web).   
- More for Less: Only a single mobile app needs to be installed instead of each app of each department.
- Convenience: Citizens do not even need to install or update the app again to avail government services if more services are added to the platform.
- Saving of Time and Money: Citizens can anytime and anywhere avail these services through their mobile phones, desktops, and laptops without any need for visiting the department office and standing in queues.
- Uniform Experience: All the government services including payment-based transactions provide secure and uniform experience.
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వ సేవలు పొందడం కూడా సులువైపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల్ని స్మార్ట్‌ఫోన్‌లో చిటికెలో పొందొచ్చు. అలాగే ఇతర సేవలు కూడా స్మార్ట్‌ఫోన్‌లో పొందడం చాలా ఈజీ. పాన్ కార్డ్ నుంచి పాస్‌పోర్ట్ వరకు అనేక ముఖ్యమైన సేవల్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్ రూపొందించింది. ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANG. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. కేంద్ర ప్రభుత్వ సేవలు మాత్రమే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన సేవలు ఏవైనా ఇందులో పొందొచ్చు.
మరి ఇందులో యూజర్లకు అందే ముఖ్యమైన సేవల గురించి తెలుసుకోండి.

EPFO: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? మీ పీఎఫ్‌కు సంబంధించిన సేవల్ని ఉమాంగ్ యాప్‌లో పొందొచ్చు. పాస్‌బుక్ చూడటం, క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టడం, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం, ఈపీఎఫ్ఓ అకౌంట్ వివరాలను ఎస్ఎంఎస్‌లో పొందడం లాంటివన్నీ ఈ యాప్ ద్వారా సాధ్యం. అంతేకాదు...

My PAN: మీరు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయొచ్చు. అంతేకాదు... ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడంతో పాటు మీ పాన్ కార్డ్ స్టేటస్ కూడా సులువుగా తెలుసుకోవచ్చు.
ESIC: ఈఎస్ఐ ఉన్న వారు ఉమాంగ్ యాప్‌లో తమ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ అకౌంట్‌కు లాగిన్ కావొచ్చు. ఈఎస్ఐసీ కేంద్రాలను సెర్చ్ చేయడంతో పాటు కంప్లైంట్స్ కూడా ఇవ్వొచ్చు.

Passport Seva: మీరు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేశారా? ఉమాంగ్ యాప్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు. పాస్‌పోర్ట్ కేంద్రాలను సెర్చ్ చేయడంతో పాటు అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు.

Cybercrime: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినవారు ఉమాంగ్ యాప్ ద్వారా సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు. తమ కంప్లైంట్ స్టేటస్ కూడా ట్రాక్ చేయొచ్చు.DigiLocker: మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటివి డిజీలాకర్‌లో సేవ్ చేసుకున్నారా? వాటిని యాక్సెస్ చేయడానికి మీరు డిజీలాకర్ యాప్ వాడాల్సిన అవసరం లేదు. ఉమాంగ్ యాప్‌లో కూడా మీ డిజీలాకర్ అకౌంట్ లాగిన్ చేయొచ్చు.

Bharat BillPay: మీ కరెంట్ బిల్, వాటర్ బిల్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్, బ్రాండ్‌బ్యాండ్ బిల్, గ్యాస్ బిల్ చెల్లించడానికి ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించుకోవచ్చు.

Khoya Paya: తప్పిపోయిన పిల్లల్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ 'ఖోయా పాయా' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పిల్లలు తప్పిపోయినా, తప్పిపోయిన పిల్లలు కనిపించినా ఉమాంగ్ యాప్‌లో రిపోర్ట్ చేయొచ్చు.

TRAI: మీ కాల్ క్వాలిటీ ఎలా ఉంది? మొబైల్ డేటా స్పీడ్ ఎంత? లాంటివి కూడా ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ డిఎన్‌డీ రిజిస్టర్ చేసుకోవచ్చు.

Weather: మీరు ఉన్న ప్రాంతం లేదా మీరు ప్రయాణించాలనుకునే ఊళ్లో వాతావరణం ఎలా ఉందో కూడా ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోవచ్చు.
Download..... UMANG App

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top