Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • English Corner- Spoken English books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 1 March 2020

School Assembly Dt.2/3/2020

School Assembly Dt.2/3/2020
*🔥TODAYs NEWS 02.03.2020🔥*



1.Muhyiddin Yassin took oath as new Prime Minister of Malaysia

2.Australia could soon export sunshine to Asia via a 3,800km cable

3..US-Taliban set to sign troop withdrawal deal from Afghanistan.

4.TS home minister asked partymen to not celebrate his birthday 'due to situation in country'

5.TSSPDCL bagged Smart City Award for 2019

6. Dutee Chand Clinched 100m Gold at Khelo India University Games,

7. Hyderabad became   a potential hub for aerospace & defence

8. WHO recommended 10 basic preventive measures to COVID-19

9."Asia Cup 2020 to be played in Dubai, Sourav "Ganguly said

10. 12-year-old boy jumped to death from fifth floor for denying gadget in HYD

11.Newzealand needed 96 runs to win the 2nd test.

*💡Thought of the Day💡*

*Be mad to achieve what you desire*

*⚡TODAY GK⚡*

*Q.Which animal is known as the ship of desert?*

*Camel*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*


*---02.03.2020--*

 *🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1.తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది.*

*2.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది.*

*3.ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దళాల్లో ఎన్‌ఎస్‌జీని నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.*

*4.పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల ఏ పౌరుడికీ ఎలాంటి నష్టమూ ఉండదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు.*

*5.ప్రాణాంతక కొవిడ్‌-19 (కరోనా) వైరస్‌ ప్రపంచంలో 66 దేశాలకు విస్తరించింది. ఇంతవరకు 88,257 మంది దీని బారిన పడగా వారిలో 3000 మంది ప్రాణాలు కోల్పోయారు.*

*6.యూరప్‌ దేశమైన ఆర్మేనియాకు స్థానికంగా తయారు చేసిన 4 రాడార్‌ వ్యవస్థలను మనదేశం సరఫరా చేయనుంది.*

*7.న్యూజిలాండ్‌తో తలపడుతున్న చివరిదైన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌.. 46 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్‌ అయింది.*

*👉నేటి సూక్తి.*

*పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.*

*🔆మంచి పద్యం🔆*

*వినదగు నెవ్వరు సెప్పిన*
*వినినంతనె వేగపడక వివరింపదగున్*
*గని కల్ల నిజము దెలిసిన*
*మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!*

*👉తాత్పర్యం: ఓ సుమతీ! ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడక నిదానంగా ఆలోచించాలి. అలా ఆలోచించి సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.*

*♦నేటి ప్రశ్న♦*

*Q. అతి పెద్ద భూచర క్షీరదం ఏది?*

*A: ఆఫ్రికా ఏనుగు



📚 *చరిత్రలో ఈరోజు / మార్చి 2*


🔹 *1807 : అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.*

🔸 *1935 : ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ గా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు జననం.*

♦️ *1836 : టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.*

🔹 *1956 : మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.*

🔸 *1949 : స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి సరోజినీ నాయుడు మరణం.(జ.1879).*

♦️ *1962 : తెలుగు కవి, కవిసంగమం వ్యవస్థాపకుడు యాకూబ్ జననము.*

🔹 *1977 : ఆంగ్ల భాషలో గాయకుడు, గేయ రచయిత క్రిస్ మార్టిన్ జననం.*

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top