Search This Blog

  • 🖨️ Inter Hall tickets NEW...
  • MORE TO VIEW

Saturday, 8 February 2020

TreeMan Devender Sura-ఒక్కడు... 3.50 లక్షల మొక్కలు!

TreeMan Devender Sura
6 Years, 152 Villages: Cop Spends Rs 30 Lakh From Own Pocket to Make Sonepat Green!
Beginning as a self-driven initiative in 2012, Devender Sura’s green crusade has reached out to over 152 village panchayats, and today, has a network of approximately 2,000 dedicated and passionate volunteers across Haryana.
హరియాణాలోని సోనీపత్‌కు చెందిన దేవేందర్‌ సుర... పోలీస్‌ కానిస్టేబుల్‌. మొదట చండీగఢ్‌లో ఉద్యోగం. ఆ రాష్ట్రంలోని పచ్చదనం దేవేందర్‌ను ఎంతో ఆకట్టుకుంది. 2011లో తన స్వస్థలం సోనీపత్‌కు బదిలీ అయ్యాడు. చండీగఢ్‌లో మాదిరిగా సోనీపత్‌లో పచ్చటి చెట్లూ, ఆహ్లాదకరమైన వాతావరణమూ లేకపోవడం అతడిని ఆందోళనకు గురిచేసింది. ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో కాలుష్యం పెరిగి ఇబ్బందులు తప్పవని గ్రహించిన దేవేందర్‌... ఆ ప్రాంతంలో మొక్కల్ని నాటాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, అప్పటి వరకూ అతడికి మొక్కలు నాటి, పెంచిన అనుభవం లేదు. దీంతో, ఓ వైపు డ్యూటీకి వెళ్తూనే మరోవైపు తీరిక వేళల్లో సమీప రైతుల్ని కలుస్తూ మొక్కల్ని నాటడంపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తరవాత మొక్కల్ని తెప్పించి నిల్వ ఉంచడానికి 2012లో సోనీపత్‌ శివారులోనే ఓ స్థలాన్ని సంవత్సరానికి రూ.యాభై వేలకు లీజుకు తీసుకున్నాడు. దానికి అడ్వాన్స్‌ చెల్లించడంతోపాటు మొక్కలూ, ఎరువుల కొనుగోలు కోసం భవిష్య నిధి నుంచి కొంతా బ్యాంకు నుంచి కొంతా... మొత్తం పన్నెండు లక్షలు పోగు చేశాడు. ఈ డబ్బుతో మొక్కల్ని తెప్పించి సోనీపత్‌తోపాటు 152 గ్రామాల్లో నాటాడు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ రెండు లక్షలకుపైగా మొక్కల్ని ఇంటింటికీ పంపిణీ చేశాడు. అందరితో కలిసి గ్రామాల్లో నాటిన సుమారు లక్షా యాభై వేల మొక్కల్ని రెండు వేల మంది కార్యకర్తలతో కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top