Search This Blog

  • అమ్మ ఓడి - లేటెస్ట్ అప్డేట్స్.. NEW...
  • MORE TO VIEW

Sunday, 12 January 2020

STMS App- నాడు నేడు తీర్మానం ,MOU ని stms లాగిన్ లో అప్లోడ్ చేయడం ఎలా?

💧Mobile app released to capture works grounding photo.


🌼Please download the latest app from stms.ap.gov.in/STMSWorks-->download appk--> work grounding photos.

🌼The schools which are signed with Executive Engineer and uploaded will allowed to capture photos.

🍁1. Enter school ID, the school details will populated - - >click on school details
Capture photo screen will populated.

🍁2. Click on the capture photo, camera will open take a photo, then if you click on the save button the capture photo will be stored temporarily in the app.

🌼Once click on submit button the photo will submitted.

💥stms లాగిన్ లో అప్లోడ్ చేయడం ఎలా?


1. MOU :  stms.ap.gov.in నందు HM Login అయ్యాక, Title bar లో ఎడమ వైపునఉన్న
APPRIVALS పై క్లిక్ చేసి, మొదట work Approvals పై క్లిక్ చేయాలి.
అందులో Mandal, School ను select చేసికొని, క్రిందవున్న table పై క్లిక్ చేయాలి.
అపుడు దాని క్రింది భాగంలో కొన్ని వివరాలుతో Generate MOU అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన మీ పాఠశాలకు చెందిన Mou డౌన్లోడ్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకొని, చివరి పేజీలో కమిటీచే సంతకాలు చేయించిన తర్వాత మరల ఇదే మెనూలో అప్లోడ్ చేయాలి.

2. REGISTRATIONS :- దీనిపై క్లిక్ చేసి, Account Registration నందు బ్యాంకు అకౌంటు వివరాలు submit చేయాలి.

3. ESTIMATIONS :- ఇందులోని Resolution పై క్లిక్ చేసి, మండలం, పాఠశాల ను సెలెక్ట్ చేసి, కమిటీ సభ్యుల సంఖ్య, తేదీ లను వేసి, మేస్త్రి, కమిటీ సభ్యుల తీర్మానం ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

4. stms app : stms.ap.gov.in. నందు DOWNLOAD APK పై క్లిక్ చేసి works grounding photos పై క్లిక్ చేసిపుడు STMS(1.8.1).apk డౌన్లోడ్ అవుతుంది.
ఈ యాప్ మీ మొబైల్ లో install చేసి, మీ పాఠశాల U Dose Code తో open చేసి పోటోలను అప్లోడ్ చేయాలి.

పై వన్నీ ఈ నెల 15వ తేదీలోపల తప్పక పూర్తి చేయాలి.

సంక్రాంతిన ‘నాడు-నేడు’ పనుల ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మనబడి ‘నాడు-నేడు’ కింద చేపట్టనున్న పనులను సంక్రాంతి రోజున ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో పనులను చేపట్టనున్నారు. ఇందుకయ్యే ఖర్చును పాఠశాలల నిర్వహణ గ్రాంటు నుంచి తీసుకోవాలని సూచించింది. మొదట మరుగుదొడ్ల పనులను స్థానిక మేస్త్రీ ద్వారా చేపట్టనున్నారు. ఈ పనులకు సచివాలయ ఇంజినీరు, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌, ప్రధానోపాధ్యాయుడు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మరుగుదొడ్ల అవసరం లేనిచోట తాగునీటి పనులు చేపడతారు.

సంబరాలకు రూ.7 కోట్లు విడుదల
సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు రూ.7.05 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహణకు రూ.కోటి కేటాయించారు.

PC తీర్మాన పత్రం

నాడు - నేడు లో MOU పత్రం..

STMS వెబ్సైట్ - యూజర్ గైడ్ - HM లాగిన్ విధానం

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top