Search This Blog

  • అమ్మ ఓడి - లేటెస్ట్ అప్డేట్స్.. NEW...
  • MORE TO VIEW

Monday, 23 December 2019

AP Financial crisis -ఏపీ రాష్ట్ర రుణ వినతి కి స్పష్టత ఇవ్వాలని కోరిన కేంద్రం.. అమ్మ ఒడి కి నిధుల కొరత..

స్పష్టత ఇవ్వాలని కోరిన కేంద్రం..
రూ . 15వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. అంచనాల కంటే 5 రెట్లు ఎక్కువగా రుణం ఎందుకు కావాలో స్పష్టత ఇచ్చాకే అనుమతిపై ఆలోచిస్తామని కేంద్రం తెలిపింది . కాగా నిబంధనల ప్రకారం ఏపీకి రూ . 3300 కోట్ల రుణ తీసుకునేందుకే అవకాశం ఉండగా . . జనవరిలో అమ్మఒడి సహా ఇతర పథకాలకు నిధులు కావాల్సిన నేపథ్యంలో రుణం కోసం కేంద్రం అనుమతి కోరింది .
నవరత్నాలు లో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ప్రతి తల్లికి తన బిడ్డను బడికి పంపినందుకు ఏటా 15 వేల రూపాయలు ఇవ్వడానికి హామీ ఇచ్చారు.
ఒకవేళ కేంద్రం కనుక కరుణిస్తే అమ్మ ఒడి పథకానికి రుణాలు తీసుకుని పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 33 వేల 617 కోట్ల అప్పు చేసింది. ఒక్క నవంబర్ నెలలోనే ఏకంగా 8510 కోట్ల అప్పు చేసింది.ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో మరో 3 వేల కోట్లు రుణం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆ నిధులు అమ్మఒడి పథకం అంటే సరిపోదు.

కానీ ఇప్పటికే ఆర్థికమాంద్యంతో ఇబ్బంది పడుతున్న కేంద్ర సర్కారు ఈ విషయంలో అంతగా సానుకూలంగా లేదని తెలుస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తాడో చూడాలి. ఒక వేళ కేంద్రం కరుణ చూపించకపోతే రాబోయే నెలల్లో జీతాలు, పెన్షన్లు, పథకాల అమలు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది.

⌨తెలుగులో మెసేజ్  టైపు చేయుటకు ఒక మంచి యాప్....గూగుల్ ఇండిక్ కీ బోర్డ్....ఇంగ్లీష్ లో టైప్ చేసినచో తెలుగు లోకి మార్చుతుంది..

Google Bolo- The best Language Learning Android App 

2 comments:

  1. Bad time start to AP. . Only CBN can solve this problem.

    ReplyDelete
  2. Bad time start to AP. . Only CBN can solve this problem.

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top