ఇంకా వెల్లడికాని 2020 క్యాలెండర్ సెలవులు
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సెలవుల ప్రకటన ఎప్పుడొస్తుందా? అని ఉద్యోగులు, ఇతర వర్గాలు ఎదురుచూస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ సెలవు దినాలు ఏవి? ఏయే తేదీల్లో వచ్చాయన్న విషయాన్ని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఉదాహరణకు 2019లో ప్రభుత్వ సెలవు రోజులను 2018నవంబరు 14వ తేదీనే ప్రకటించారు. 2020కి సంబంధించి ఇంకా అలాంటి ప్రకటనేదీ రాలేదు. సంక్రాంతి, ఉగాది, దీపావళి, క్రిస్మస్, రంజాన్ లాంటి పండుగలతో పాటు పలు సందర్భాలను పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులుంటాయి. ప్రభుత్వం ఒక జీవో ద్వారా సెలవులను ప్రకటించాల్సి ఉంది.

0 comments:
Post a Comment