⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Friday, 1 November 2019

YSR Aarogya sri Hospitals list Diffrent states ,cities..ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ జాబితా

YSR Aarogya sri Hospitals list Diffrent states ,cities..ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్  జాబితా

ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్  జాబితా జాబితాలో ఉన్న బెంగుళూరు ,చెన్నై, హైదరాబాద్ యందు ఉచితంగా చికిత్స పొందవచ్చు.
YSR Aarogya sri Hospitals list Diffrent states ,cities..ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్  జాబితా     ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్  జాబితా జాబితాలో ఉన్న బెంగుళూరు ,చెన్నై, హైదరాబాద్ యందు ఉచితంగా చికిత్స పొందవచ్చు.          Download....ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్  జాబితా

పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన జగన్‌ 
అమరావతి: ఆరోగ్యశ్రీ పథకాన్ని పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మూడు రాష్ట్రాలకు వర్తింపజేసే పోస్టర్‌ను సీఎం జగన్‌ శుక్రవారం ఆవిష్కరించారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో సుమారు 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు వైద్యసేవలు నేటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై ఏపీకి చెందిన రోగులు ఎవరైనా ఆయా నగరాల్లో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం కలగనుంది. 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్‌ స్పెషాలిటీ సేవలను సీఎం జగన్‌ ఈరోజు ప్రారంభించారు.

Download....ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్  జాబితా 

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top