అత్యవసర సమాచారం..
అందరూ HMs కు తెలియజేయునది ఏమనగా!
వలస వెళ్లిన విద్యార్థులు ఎక్కువ రోజులు బడికి హాజరు కానీ విద్యార్థుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగించరాదు. వారిని drop box నందు ఉంచరాదు.
TC ఇచ్చిన వారిని,లేదా తల్లిదండ్రులు వచ్చి వేరేపాఠశాలకు వెళుతున్నారు అని చెప్పినా, వ్రాత పూర్వకంగా urgy ఇస్తే తప్ప విద్యార్థి పేరు drop box లో పెట్టగలరు.
అలా కాకుండా మీ అంతట మీరే విద్యార్థి పేరు drop box నందు పెట్టినచో online లో పేరు తొలగించబడి పేరెంట్ వచ్చి TC అడిగినచో online లో TC రాదు.
పేరు ఉండదు.ఇక నుండి online TC లు మాత్రమే చెల్లుబాటు అగును.కావున ఎవరైనా పేరెంట్స్ అనుమతి లేకుండా విద్యార్థి పేరు drop box నందు పెట్టరాదు.
75% హాజరు లేదని కూడా పేరు తొలగించరాదు.కేవలం అమ్మ ఒడికి అనర్హత ప్రకటించాలి.దానివల్ల HMs వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.అట్లు కాక drop box నందు వుంచినచో ఇప్పటిదాకా వుంచినందులకు HMs సంజాయిషీలు ఇవ్వవలసివుంటుందని DEO గారు తెలిపిరి.

0 comments:
Post a Comment