UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ మరో నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ & జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 65 ఖాళీలను ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది . ఇప్పుడు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్సైట్లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 28 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 65దరఖాస్తుకు చివరి తేదీ- నవంబర్ 28
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉండాలి.
ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్కు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు కేసులను నిర్వహించిన అనుభవం కనీసం రెండేళ్లు ఉండాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు- 30 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు.

0 comments:
Post a Comment