⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 26 November 2019

Lokpal Gets Its Logo-లోక్‌పాల్‌ లోగో ఇదే..


Lokpal Gets Its Logo, Motto
The logo symbolises how Lokpal protects and cares for the people of the country, its creator said
New Delhi: Anti-corruption ombudsman Lokpal on Tuesday got its logo and motto after receiving over 6,000 entries through an open competition, a personnel ministry statement said.
A total of 2,236 entries were received for logo and 4,705 for motto from people across age group and from different parts of the country in response to the open competition.

While the design of the logo was selected from among the entries, the personnel ministry said none of the entries for motto or slogan were found suitable and it was selected by the Lokpal itself.

లోక్‌పాల్‌ లోగో ఇదే..
దిల్లీ: పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్‌కు లోగో, నినాదాన్ని ఖరారు చేశారు. ఇందుకోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 6వేల మందికి పైగా ఈ పోటీలో పాల్గొని లోగో డిజైన్లు, నినాదాలు పంపించారు. ఇందులో నుంచి ఓ లోగోను ఎంపిక చేసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే నినాదాన్ని మాత్రం లోక్‌పాల్‌ స్వయంగా సృష్టించినట్లు పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ మిశ్రా రూపొందించిన డిజైన్‌ను లోక్‌పాల్‌ లోగోగా ఎంపికచేశారు. ‘లోక్‌పాల్‌ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుంది.. ఎలా న్యాయం చేస్తుంది’ అనేది ప్రతిబింబించేలా ఈ లోగోను మిశ్రా రూపొందించారు. ప్రజలను సూచించేలా ముగ్గురు వ్యక్తులు, అశోక చక్రం, న్యాయవ్యవస్థను సూచించేలా కాషాయ రంగులో పుస్తకం, ఆ పుస్తకాన్ని రెండు చేతుల్లో పట్టుకున్నట్లుగా లోగోను తయారుచేశారు. మువ్వన్నెల రంగుల్లో ఈ లోగో ఎంతో ఆకట్టుకుంటోంది. 2,236 మంది లోగో డిజైన్లు పంపగా.. వీరిలో ప్రశాంత్‌ మిశ్రాను విజేతగా ప్రకటించారు.

ఇక 4,705 మంది నినాదాలు పంపగా.. వీటిలో ఏ ఒక్కటి లోక్‌పాల్‌ విధానాలను అనుగుణంగా లేకపోవడంతో ఎంపిక చేయలేదని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. దీంతో లోక్‌పాల్‌ కమిటీలో చర్చించి ‘ ఈశోపనిషత్‌ నుంచి వ్యాఖ్యాలను తీసుకున్నారు.  ‘ఇతరుల సంపద పట్ల ఆశపడొద్దు’ అని. లోక్‌పాల్‌ లోగో విజేతకు రూ.25వేల నగదు బహుమతి ప్రకటించారు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top