గుండెపోటు రోగుల ఆయుర్ధాయం లెక్కించే కృత్రిమ మేధ (IA) పరికరం అభివృద్ధి..
లాస్ ఏంజెలిస్: గుండెపోటుతో చావు అంచుల్లోకి వెళ్లి వచ్చిన రోగుల మరణ ఘడియను అంచనా వేయగల కృత్రిమ మేధ(ఏఐ) పరికరాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. హృద్రోగుల ఆయువును సాధ్యమైనంత పెంచేలా వైద్యులు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ ఫలితాలు దోహదం చేయనున్నాయి.
గుండెపోటుతో ఆస్పత్రుల్లో చికిత్సపొందిన 6000 మంది రోగుల ఎలకా్ట్రనిక్ ఆరోగ్య నివేదికల్లోని సమాచారం ఆధారంగా ఏఐ పరికరంలో మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను పొందుపరిచారు. బీపీ.. శరీరంలో తెల్లరక్త కణాలు, అల్బుమిన్, హెమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ సంఖ్య.. రక్తంలో యూరియా, నైట్రోజన్ మోతాదు.. క్రియాటినైన్ మోతాదు ఆధారంగా ఏఐ పరికరం హృద్రోగి ఆయుర్దాయాన్ని అంచనా వేస్తుంది.

0 comments:
Post a Comment