⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 30 November 2019

China’s ‘artificial sun’ - కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్న చైనా....2020 కి అందుబాటులో వివరాలు...

China’s ‘artificial sun’ that’s SIX TIMES hotter than the real Sun ‘will be ready this year

In November, Chinese researchers announced that the Experimental Advanced Superconducting Tokamak (EAST) reactor — an “artificial sun” designed to mimic the nuclear fusion process the real Sun uses to generate energy — had hit a milestone by achieving an electron temperature of 100 million degrees Celsius.
Now, officials are saying they believe they’ll wrap up construction on a new artificial sun this year, and they claim this device will be able to hit a milestone in ion temperature — putting us one step closer to harnessing the power of nuclear fusion.
2020లో అందుబాటులోకి ...
బీజింగ్‌: చైనా శాస్త్రవేత్తలు మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కృత్రిమ సూర్యుడిని వారు రూపొందిం చడానికి ప్రయోగాలు చేస్తు న్నారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌ వరకు అందు బాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టును హెచ్‌ఎల్‌-2ఎం టోకామాక్‌ పేరుతో రూపకల్పన చేస్తున్నారు. ఇందులో సహజంగా సూర్యుడిలో జరిగే ప్రక్రియల లాగానే ఇందులో కూడా హైడ్రోజన్‌, డ్యూటేరియం వాయు ఇంధనాలను అణు సంలీనం చేస్తుందని చెబుతున్నారు. ఇక దీని నుంచి అనంతమైన, పర్యావరణ హితమైన శక్తి విడుదల అవుతుందని తెలిపారు. ఈ పరికరం ద్వారా 200 మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణం వెలువడుతుందనీ, రాబోయే తరాలకు ఉపయుక్తం కోసం ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్టు సౌత్‌ వెస్టర్నన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ చైర్మెన్‌ డువాన్‌ జురు చెప్పారు.
శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌ (ఐటిఇఆర్‌)కూడా ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం కూడా అందిస్తున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టును 2018లో ప్రారంభించినప్పుడు కేవలం 100 మిలియన్‌ డిగ్రీల ఉష్ణాన్ని మాత్రమే వెలువర్చే విధంగా రూపొందించినా . తరువాత ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినట్టు తెలిపారు. జూన్‌లో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తేవడానికి పనులను వేగవంతం చేసినట్టు ప్రాజెక్టు డైరెక్టర్‌ గాంగ్‌ జియాన్జ్‌ తెలిపారు.
China to launch its own 'moon' in the sky to save energy, light up streets 

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top