⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 29 October 2019

📮 *Google Post Box -Mobile App...* Post Box App | మీకు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి. మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్‌లు చూడొచ్చు.


A Digital Wellbeing Experiment
Google Post Box helps you minimize distractions, by holding your notifications until a time that suits you. Simply choose how often you’d like your notifications to be delivered. When they arrive, they’ll be neatly organised for you to go through.

 Post Box is part of Digital Wellbeing Experiments, a platform to share ideas and tools that help people find a better balance with technology. Try the experiments and create your own at g.co/digitalwellbeingexperiments
Permissions Notice
Notification Access: Needed to hold your notifications until delivery.

Post Box App | మీకు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి. మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్‌లు చూడొచ్చు.

స్మార్ట్‌ఫోన్... రోజూ అనేక అవసరాలను తీర్చే సాధనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. అయితే ఈ గ్యాడ్జెట్ ఇప్పుడు సమస్యగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఎక్కువగా ఉండటం, వాటి నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే గడపాల్సి వస్తోంది. మెసేజ్‌లు, అలర్ట్స్, నోటిఫికేషన్లు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. స్మార్ట్‌ఫోన్‌ కాస్త ఎక్కువగా ఉపయోగించేవారికి రోజూ 1000 పైగా నోటిఫికేషన్స్ వస్తాయని అంచనా. అందులో వాట్సప్ మెసేజ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, యాప్ నోటిఫికేషన్లు, పుష్ నోటిఫికేషన్స్, అలర్ట్స్... ఇలా చాలా ఉంటాయి. నోటిఫికేషన్ రాగానే చూడకుండా ఉండలేని పరిస్థితి యూజర్లది. ఎంత బిజీ పనుల్లో ఉన్నా, చివరకు హాలిడేస్‌లో, వెకేషన్‌లో ఉన్నా ఈ నోటిఫికేషన్ల సమస్య తప్పదు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ యాప్ రూపొందించింది. డిజిటల్ వెల్‌బీయింగ్‌లో భాగంగా 'పోస్ట్ బాక్స్' యాప్‌ను రూపొందించింది. ఆ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. గతంలో ఇళ్ల ముందు పోస్ట్ బాక్సులు ఉండేవి. లెట్స్ ఏవైనా వస్తే పోస్ట్ బాక్స్‌లో వేసి వెళ్లిపోయేవాడు పోస్ట్ మ్యాన్. తీరికగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసి లెటర్స్ చదవడం అప్పట్లో ఉన్న అలవాటు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో పోస్ట్ బాక్స్ యాప్ రూపొందించింది గూగుల్. ఈ యాప్ ఆన్ చేశారంటే... మీకు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి. మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్‌లు చూడొచ్చు. అంటే మీరు బిజీగా ఉన్నప్పుడు లేదా సెలవుల్లో ఉన్నప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని డిస్‌ట్రాక్ట్ చేయొద్దు అనుకుంటే పోస్ట్ బాక్స్ యాప్ ఆన్ చేస్తే చాలు. ఒక్క మెసేజ్, నోటిఫికేషన్ కూడా రాదు. అన్నీ పోస్ట్ బాక్స్‌‍లోకి వెళ్లిపోతాయి. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Download...... Google postmaster App

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top