⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 22 October 2019

No Rockets Or Bombs, Only These 2 Firecrackers Will Be Legal This Diwali-ఆ టపాసులు మాత్రమే కాల్చాలి..

No Rockets Or Bombs, Only These 2 Firecrackers Will Be Legal This Diwali

Diwali is going to be quiet this year, with only two types of firecrackers declared legal by the Supreme Court. The green version of "anar" and "phuljhari" both happen to be silent. The rest, rockets, bombs and other noisy crackers are all banned, the police said, warning that during purchase, one must check the official stamp. 
The stamp includes a QR code that can be stamped and a government stamp. The anar and phuljari come in 2 colours. A box of 50 "phuljaris" or five "anars" come for Rs 250.

"Only green crackers are allowed and we have constituted teams to check these sellers. If anyone is found selling any other type of crackers, legal action is being taken," said MS Randhawa, the spokesperson of Delhi Police.

ఆ టపాసులు మాత్రమే కాల్చాలి..

దిల్లీ: ఈ ఏడాది దీపావళి టపాకాయల మోత తగ్గించే దిశగా దిల్లీ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. కేవలం ‘అనార్‌, ఫులిజార్‌’ ఈ రెండు రకాల పర్యావరణహితమైన టపాకాయలను మాత్రమే సుప్రీంకోర్టు చట్టబద్దం చేసిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా దిల్లీ పోలీసు ప్రతినిధి ఎంఎస్‌ రంధవా మాట్లాడుతూ..  ఈ రెండు రకాల టపాకాయలు మాత్రమే అనుమతి ఉందని, మిగతా వాటిపై నిషేధం విధించినట్లు తెలిపారు. కొనేటప్పుడు వాటిపై ప్రభుత్వ అధికారిక స్టాంప్‌ చూసుకోవాలని చెప్పారు. పర్యావరణహిత టపాసులు రెండు రంగుల్లో మాత్రమే లభిస్తాయని వాటిపై ప్రభుత్వం అనుమతులతో ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ చూసుకోవాలని కోరారు. అవి కాకుండా ఇతర టపాసులు అమ్ముతూ ఎవరైనా దొరికితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ గ్రీన్‌క్రాకర్స్‌ 25 నుంచి 30 శాతం తక్కువ ధూళి, 50శాతం తక్కువ సల్ఫర్‌డైఆక్సైడ్‌ను విడుదల చేస్తాయని కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. గతవారం నుంచి దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోవడంతో పాటు, శీతాకాలం సమీపిస్తుండటం దీపావళి టపాకాయలపై ఈ నిబంధనలు తీసుకురావడం గమనార్హం.
వాతావరణ కాలుష్యం దృష్ట్యా 2016లో ముగ్గురు చిన్నారుల నుంచి వచ్చిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రాజధాని పరిధిలో టపాకాయలను నిషేధించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత సెప్టెంబర్‌ 2017లో ఈ నిర్ణయాన్ని రద్దు చేసి మళ్లీ వెంటనే ఒక నెల తర్వాత నిషేధాన్ని తిరిగి అమలు చేసింది.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top