Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Thursday, 3 October 2019

National Career Service (www.ncs.gov.in) is a project of the Ministry of Labour and Employment (MoLE) App and Official web portal..



National Career Service (www.ncs.gov.in) is a project of the Ministry of Labour and Employment (MoLE) which serves as a free of cost platform for Job Seekers, Employers, Counsellors and Training Institutes/Skill Providers. It provides various career related services like - job matching, career counselling, information of skill providers, career content, job fairs etc. 

NCS is the converging point for Government of India’s three major initiatives, Skill India, Digital India and Make in India, that aims to provide skilled manpower through digital technology to help achieve ‘Employment for All’ in a transparent and user friendly manner.
Below are some of the features provided by NCS app: 
Jobseekers:
• Create your profile with a simple Registration process
• Simplified Job search to find the most relevant jobs
• Advanced Filters to refine your search results
• Apply for jobs 
• Receive interview requests directly from the employer
• Upload your photo in the app directly from your mobile device 
• Search and book appointment with career counsellor 
• Find information on training/skill programs
• Search and contact local service providers like electricians, plumbers, drivers, maids etc.
• Search and register for Events and Job Fairs
Employers:
• Post new jobs
• Search and shortlist suitable and verified candidates
• Send interview requests to the candidates
• Participate in Events and Job Fairs
• Find contact information of nearest local service providers


"నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్"*

★ నిరుద్యోగులు ఉద్యోగం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది. 
★ అర్హతలకు తగిన ఉద్యోగం సంపాదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పోర్టల్‌ను ముందుకు తీసుకొచ్చింది.
★ ప్రభుత్వ లేబర్, ఎంప్లాయిమెంట్‍ విభాగం ఆధ్వర్యంలో.. 'నేషనల్‍ కెరీర్‍ సర్వీస్‍’ పోర్టల్‍' ప్రారంభమైంది.
★ పోర్టల్‍లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థుల ఫోన్‍లకు... ఉద్యోగాల వివరాలు పంపడంతోపాటు వారి పరిధిలోని ఎంప్లాయిమెంట్‍ ఎక్ఛెంజ్‍ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‍మేళాల వివరాలను కూడా పంపుతారు.
★ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ముందుగా  వెబ్‍సైట్‍లో లాగిన్‍ అవ్వాలి.
★ ఏయే ఉద్యోగాలకు అర్హత ఉన్నారో... పోర్టల్‍లో నమోదు చేయాలి. ఆ తరువాత తమ అర్హతలకు ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో సరిచూసుకోని ఆప్షన్లను సెలక్ట్ చేసుకుని ఓకే చేయాలి.
★ అన్ని ఆప్షన్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. చివరగా సెక్యూరిటీ కోడ్‍ని సబ్మిట్ చేయగానే... పోర్టల్‍ యూజర్‍ ఐడీ రావడంతో పాటు నమోదిత ఫోన్‍కు ఓటీపీ వస్తుంది.
★ దీన్ని నమోదు చేయగానే పంతొమ్మది అంకెల యూజర్‍ ఐడీ వస్తుంది. దీనితో ప్రతిసారి లాగిన్‍ అవడం ద్వారా... ఎక్కడ ఏయే ఉద్యోగాలు ళీలున్నాయో, కొత్తగా ఏమైనా ఉద్యోగాలు వచ్చాయో తెలుసుకోవచ్చు.

★ 7,869 ప్రైవేట్, కార్పోరేట్ సంస్థలు... ఉద్యోగాలు ఇచ్చేందుకు రిజిస్టరై ఉన్నాయి.
★ ప్రస్తుతం 3.29 లక్షల కొలువులు భర్తీ చేయనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.
★ ఇక దీనికి సంబంధించిన సమాచారం కోసం 1800 4251 514 టోల్‍ఫ్రీ నంబర్‍ అందుబాటులో ఉంది. ఇది ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు పనిచేస్తోంది.
★ ఈ క్రమంలో... ఈ పోర్టల్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేలా కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది.
★ అభ్యర్థులు వివరాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు...

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top