Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 8 October 2019

Lets Track - 24 hour Real Time Tracking -మీ కారు లేదా బండి ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవాలంటే!

Lets Track - 24 hour Real Time Tracking -మీ కారు లేదా బండి ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవాలంటే!

Even in the most remote areas with unstable network, you will be covered by a GSM frequency band of 900/1800 or 850/1900 MHZ.

Engine Cut
Letstrack Special series has engine cut as its device feature as well as full vehicle monitaring.

GPS Tracking
Add unlimited devices in the Letstrack application for tracking your family’s cars me view and history of all your vehicles on one easy to use screen.

SOS/Panic Alert
Even in the most remote areas with unstable network, you will be covered by a GSM frequency band of 900/1800 or 850/1900 MHZ.
Lets Track - 24 hour Real Time Tracking -మీ కారు లేదా బండి ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవాలంటే!    Even in the most remote areas with unstable network, you will be covered by a GSM frequency band of 900/1800 or 850/1900 MHZ.    Engine Cut  Letstrack Special series has engine cut as its device feature as well as full vehicle monitaring.    GPS Tracking  Add unlimited devices in the Letstrack application for tracking your family’s cars me view and history of all your vehicles on one easy to use screen.    SOS/Panic Alert  Even in the most remote areas with unstable network, you will be covered by a GSM frequency band of 900/1800 or 850/1900 MHZ.      మీ కారు లేదా బండి ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవాలంటే!  సహజంగా మన వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లొకేషన్ Google Maps ద్వారా తెలుసుకుంటాం.     అయితే అసలు మీరు వాహనం లో లేనప్పుడు, మీ స్నేహితులు లేదా తెలిసిన వారు ఎవరికైనా వెహికల్ ఇచ్చినప్పుడు, ప్రస్తుతం అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే.. ఒక అద్భుతమైన కొత్త డివైస్ అందుబాటులోకి వచ్చింది.    Letstrack అని పిలవబడే ఒక జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌ని ఇండియాలో విక్రయిస్తున్నారు.     దీంట్లో జిపిఎస్ యూనిట్లో ఒక సెల్యులార్ కాంపోనెంట్ ఉంటుంది. అది GSM Edge నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని మీ కార్లో లేదా టు వీలర్‌లో రహస్యంగా అమర్చడం జరుగుతుంది. ఈ డివైస్ లో అంతర్గతంగా ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ ఆధారంగా పనిచేసే సిమ్ కార్డు పొందుపరచబడి ఉంటుంది.    దీంట్లో ప్రధానంగా మూడు వైర్లు ఉంటాయి. వీటిలో ఒకటి బ్యాటరీ కి కనెక్ట్ అవుతుంది, అలాగే మరొకటి ఇగ్నిషన్ వైర్ కి కనెక్ట్ చేయబడుతుంది.    అలాగే ఈ డివైస్ కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ఇకమీదట మీ కారు లేదా టు వీలర్ ఆన్ లేదా ఆఫ్ చేసిన ప్రతిసారీ మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ చూపిస్తుంది.    కేవలం ఈ సమాచారం మాత్రమే కాదు, మీ కారు ఎక్కడ పార్క్ చేయబడి ఉంది, ఇప్పటికిప్పుడు రియల్ టైమ్ లొకేషన్, కారులో ఏసి ఆన్ చేయబడి ఉందా, లేదా ఆఫ్ చేయబడి ఉందా, ఒక నిర్దిష్టమైన స్పీడు కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు దానికి సంబంధించిన అలర్టులు చూపించడం, యాంటీ-థెప్ట్ అలారమ్, అలాగే మీ కారు లేదా టు వీలర్‌లో ఇంధనం ఏ స్థాయిలో ఉంది వంటి పూర్తిస్థాయి సమాచారం ఈ డివైస్ ద్వారా మీకు లభిస్తుంది.    Letstrack డివైస్ లో అనేక రకాల మోడల్స్ లభిస్తున్నాయి. మీ అవసరాన్ని బట్టి, అలాగే బడ్జెట్ ను బట్టి కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

మీ కారు లేదా బండి ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవాలంటే!
సహజంగా మన వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లొకేషన్ Google Maps ద్వారా తెలుసుకుంటాం.

 అయితే అసలు మీరు వాహనం లో లేనప్పుడు, మీ స్నేహితులు లేదా తెలిసిన వారు ఎవరికైనా వెహికల్ ఇచ్చినప్పుడు, ప్రస్తుతం అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే.. ఒక అద్భుతమైన కొత్త డివైస్ అందుబాటులోకి వచ్చింది.

Letstrack అని పిలవబడే ఒక జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌ని ఇండియాలో విక్రయిస్తున్నారు.

 దీంట్లో జిపిఎస్ యూనిట్లో ఒక సెల్యులార్ కాంపోనెంట్ ఉంటుంది. అది GSM Edge నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని మీ కార్లో లేదా టు వీలర్‌లో రహస్యంగా అమర్చడం జరుగుతుంది. ఈ డివైస్ లో అంతర్గతంగా ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ ఆధారంగా పనిచేసే సిమ్ కార్డు పొందుపరచబడి ఉంటుంది.

దీంట్లో ప్రధానంగా మూడు వైర్లు ఉంటాయి. వీటిలో ఒకటి బ్యాటరీ కి కనెక్ట్ అవుతుంది, అలాగే మరొకటి ఇగ్నిషన్ వైర్ కి కనెక్ట్ చేయబడుతుంది.

అలాగే ఈ డివైస్ కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ఇకమీదట మీ కారు లేదా టు వీలర్ ఆన్ లేదా ఆఫ్ చేసిన ప్రతిసారీ మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ చూపిస్తుంది.

కేవలం ఈ సమాచారం మాత్రమే కాదు, మీ కారు ఎక్కడ పార్క్ చేయబడి ఉంది, ఇప్పటికిప్పుడు రియల్ టైమ్ లొకేషన్, కారులో ఏసి ఆన్ చేయబడి ఉందా, లేదా ఆఫ్ చేయబడి ఉందా, ఒక నిర్దిష్టమైన స్పీడు కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు దానికి సంబంధించిన అలర్టులు చూపించడం, యాంటీ-థెప్ట్ అలారమ్, అలాగే మీ కారు లేదా టు వీలర్‌లో ఇంధనం ఏ స్థాయిలో ఉంది వంటి పూర్తిస్థాయి సమాచారం ఈ డివైస్ ద్వారా మీకు లభిస్తుంది.

Letstrack డివైస్ లో అనేక రకాల మోడల్స్ లభిస్తున్నాయి. మీ అవసరాన్ని బట్టి, అలాగే బడ్జెట్ ను బట్టి కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

More details....Visit ...
https://www.letstrack.in/

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top