⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Thursday, 17 October 2019

How to Download ePAN Card Online?పాన్ కార్డ్ మర్చిపోయారా? ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...

How to Download ePAN Card Online?పాన్ కార్డ్ మర్చిపోయారా? ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...

PAN or Permanent Account Number is a unique 10-digit alphanumeric code issued to each and every entity carrying out financial transactions in India. Be it an individual or an organisation, PAN is mandatory for all tax-paying entities. One can apply for a PAN through NSDL website or UTIITSL portal for PAN. PAN hardcopy is can be received on the address mentioned in the Form 49A within 45 days of application. One can, however, download the ePAN online and use it as a valid document everywhere.

What is ePAN?
ePAN is a virtual PAN card that contains the card holder’s PAN details. It can be downloaded either from the NSDL portal or the UTIITSL portal. It contains the card holder’s PAN and can be used for all e-verification that require PAN card to be furnished.
Following details are mentioned in an ePAN card:

Permanent Account Number
Name
Father’s Name
Date of Birth
Gender
Photograph
Signature
QR Code
It is worth mentioning that it is illegal to possess more than one PAN card. A person found in possession of more than one PAN card is liable to be imposed a fine of up to Rs. 10,000.

Steps to Download ePAN Online
ePAN can be downloaded online from NSDL and UTIITSL portal. Those applicants who had applied for PAN through the NSDL portal in the past can download ePAN from the same. If they want to download the ePAN from UTIITSL portal, they will have to apply for PAN card reprint through the UTIITSL portal first otherwise they will not be able to download the ePAN. The same goes with the applicants of UTIITSL portal.

ePAN can be downloaded free of cost by all new applicants or applicants who have applied for a modification in the PAN data within one month of the issuance of PAN. UTIITSL charges an additional fee of Rs. 8.26 (including taxes) for every download request. This payment can be done online and the applicant can download the ePAN whenever he needs it.
One can download the ePAN from the UTIITSL portal by following the steps mentioned below:

Visit the ePAN downloading portal of UTIITSL

Enter the required details such as PAN, date of birth/incorporation, GSTIN (optional) and security code and submit the application
Check whether the mobile number and e-mail ID mentioned against the PAN is correct and enter the security code and tick the declaration.

The user gets the option to send the OTP to either mobile number, email ID or both
An OTP is sent to the selected source
Enter the OTP and click on submit
In case the PAN issuance period is more than one month, the user will be directed to make an online payment of Rs. 8.26
On successful processing, the user will be able to download the ePAN online.

Download.....ePAN Card here...

e-PAN Card: పాన్ కార్డ్ మర్చిపోయారా? ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...
మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు పాన్ కార్డ్ మర్చిపోయారా? ఏదైనా ట్రాన్సాక్షన్‌కు పాన్ కార్డ్ అవసరమైందా? ఆన్‌లైన్‌లో ఇ-పాన్ కార్డ్ సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం....
1. పాన్ కార్డ్... ఆర్థిక వ్యవహారాలకు అవసరమైన డాక్యుమెంట్. అయితే పాన్ కార్డ్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవడం అందరికీ అలవాటు ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా పాన్ కార్డ్ అవసరమైతే ఏం చేయాలో తోచదు. ఇక ఏ టెన్షన్ అవసరం లేదు. మీరు ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2. డిజిటైజేషన్‌ను ప్రమోట్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ... ఎలక్ట్రానిక్ పాన్ కార్డుల్ని జారీ చేస్తుంది. వాటినే ఇ-పాన్ కార్డులు అంటారు. ఇ-పాన్ కార్డు కూడా ఫిజికల్ పాన్ కార్డులాగే ఉంటుంది. ఇ-పాన్ కార్డుపై పేరు, ఫోటో, తల్లి లేదా తండ్రి పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి.
3. ఇ-పాన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఫిజికల్ పాన్ కార్డుపైన క్యూఆర్ కోడ్ ఉండదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ వివరాలు తెలుస్తాయి. ఏదైనా ప్రూఫ్ లేదా వెరిఫికేషన్ కోసం మీరు ఇ-పాన్ కార్డ్ కూడా సబ్మిట్ చేయొచ్చు.
4. ఫిజికల్ పాన్ కార్డులు ఉన్నవారంతా ఇ-పాన్ కార్డులు తీసుకోవచ్చు. కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసినవాళ్లు మాత్రమే కాదు... ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవాళ్లు కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
5. ఎవరైనా కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే... దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి ఇమెయిల్ ఐడీకి ఇ-పాన్ కార్డ్ కాపీ వస్తుంది. ఇ-పాన్ కార్డును ఉచితంగానే అందిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. ఫిజికల్ పాన్ కార్డుకు మాత్రం రూ.107 చెల్లించాలి.
6. ఇ-పాన్ కార్డ్‌ను NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు... పాన్ కార్డ్ ప్రాసెసింగ్ సెంటర్లల్లో దరఖాస్తు చేసిన 10 నిమిషాల్లోపే ఇ-పాన్ కార్డులు జారీ చేసేలా వ్యవస్థ రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఆధార్ నుంచి ఇ-కేవైసీ సేకరిస్తుంది.

7. ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవారు ఇ-పాన్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం నామమాత్రపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే ప్రతీసారి ట్యాక్సులతో కలిపి రూ.8.26 చెల్లించాలి.
8. ముందుగా NSDL లేదా UTITSL వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇ-పాన్ కార్డు డౌన్లోడ్ చేయడానికి అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ తప్పనిసరి. అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. 'download PDF' ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top