గుండెనొప్పి రాకుండా చేసే దినుసులు ....ఆరోగ్య రహస్యాలు....
మనకు ఇంట్లో అందుబాటులో వుండే దినుసుల్లో వున్న ఆరోగ్య రహస్యాలను ఒకసారి చూద్దాం.1. రక్తాన్ని శుభ్రం చేయటానికి, ఉత్సాహం కలిగించేందుకు పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది.
2. దగ్గు, జలుబు తరిమికొట్టేందుకు మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. ఇవి గుండెకి చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి. కాబట్టి మిరియాలు ఉపయోగించుటం చాలా మంచిది.
3. అల్లం మన శరీరంలోని కడుపు భాగాన్ని శుభ్రంచేస్తుంది. తల్లి పాలను కూడా శుభ్రం చేసే శక్తి దీనికి వుంది.
4. మెంతులు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిని అధుపులో వుంచుతుంది.
More Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New
Good information 👍
ReplyDelete