⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 14 September 2019

September17-Today in History -చరిత్ర లో ఈ రోజు..

Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..


Today in History -చరిత్రలో ఈ రోజు,-Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..  charitra lo  eeroju ,టుడే హిస్టరీ ,Today history ,చరిత్ర లో నేడు ,నేటి చరిత్ర ,history today
Today in History -september 17 -చరిత్రలో ఈ రోజు -సెప్టెంబర్ 17
@మన్నంవెబ్ .కామ్ ( MANNAMweb.com )

సంఘటనలు

  • 1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
  • 1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.
  • 2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.

జననాలు

  • 1906: వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు.(మ.2003)
  • 1915: ఎమ్.ఎఫ్. హుస్సేన్, ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు. (మ.2011)
  • 1943: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త
  • 1950: భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జననం.
  • 1986: అరుషి నిషాంక్, ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి.

మరణాలు

  • 1922: ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది (జ.1888).

పండుగలు మరియు జాతీయ దినాలు

  • తెలంగాణ విమోచన దినోత్సవం
  • విశ్వకర్మ జయంతి.
  • మహిళల మైత్రీ దినోత్సవం

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top