Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 21 September 2019

School Transformation Monitoring System Android APP

 School Transformation Monitoring System Android APP    STMS mobile application is meant for monitoring and tracking the transformation of schools in the state of Andhra Pradesh. With the new Govt in place, steps has been taken to strengthen the education system in the state and STMS application is the first step towards it. Through this application, the Govt will come to know about the existing infrastructure of the school and will improve the facilities for a bright future of the students. This application has been equipped with Geo Fencing technology, which enables the Govt to make the process transparent.     Download...STMS Android APP

School Transformation Monitoring System Android APP

New version of STMS 1.8 app
Delete old one and install new one
ఫొటోస్ గ్యాలరీ నుండి అప్లోడ్ చేసే వసతి ఇప్పుడు కొత్త వెర్షన్లో అందుబాటులో కి వచ్చింది..
Download.... STMS 1.8 Version


STMS mobile application is meant for monitoring and tracking the transformation of schools in the state of Andhra Pradesh. With the new Govt in place, steps has been taken to strengthen the education system in the state and STMS application is the first step towards it. Through this application, the Govt will come to know about the existing infrastructure of the school and will improve the facilities for a bright future of the students. This application has been equipped with Geo Fencing technology, which enables the Govt to make the process transparent.

Download...STMS Android APP

Download..... app from Stms web

STMS APP  USER MANUAL

STMS app లో PC ఎన్నికల ఫోటోలు/ఎన్నికైన తల్లిదండ్రుల వివరాలు  ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం.

Step-1
గూగుల్ క్రోమ్ నుండి stms app (1.6)ఇన్స్టాల్ చేయాలి.
Step-2
మన డైస్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
Capture video   capture Data
Capture photo   Geo Fencing
         Parent committee
Step-3
Parent committee ఐకాన్ మీద టచ్ చేయాలి.
PC elections conducted:select
Yes
No
Step-4
1)ELECTION TIME PHOTOS CAPTURE
అ)PC election photo.
ఆ)PC meeting photo.
           Save
2)ELECTED MEMBERS
No of eleted parents: నంబర్ టైపు చేయాలి.ok

3)EX-OFFICIO MEMBERS

4)CO OPTED MEMBERS

*ELECTED MEMBERS:మనము పిల్లల సర్ నేమ్ టైప్ చేస్తే,పిల్లల తల్లి దండ్రుల పేర్లు డిస్ ప్లే లో కనిపిస్తాయి.జస్ట్ టచ్ చేయడమే మన పని*.

చివరగా SUBMIT ✅

Some screen shots of PC Details in STMS App






Download...STMS Android APP


SMC-Parent Monitoring Committee (SMC) Schedule, Guidelines, Voter Lists Proforma, Invitation, Minutes, Pledge  

ఇక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) పేరుకు బదులుగా పేరెంట్ మానిటరింగ్ కమిటీ లేదా పేరెంట్ కమిటీ(PMC)
23 /9/2019 న PC (పేరెంట్స్ కమిటీ ) ఏర్పాటులో 
అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ,హైస్కూల్, KGBV మరియు APMS పాఠశాలల హెడ్మాస్టర్స్  రేపు అనగా 23-9-2019 ఉదయం పేరెంట్స్ కమిటీ(PC) ఏర్పాటు ఎటువంటి ఇబ్బందులు పడకుండా (వీలైనంత వరకు యునానిమస్) గా ఎన్నుకోవాలని  కోరుతున్నాము మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల అనుగుణంగా నిర్వహించాలని మరియు ఉదయం 12.30 కు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని అనంతరం మధ్యాహ్నం కమీటీ తో మొదటి మీటింగ్ నిర్వహించాలని కోరుతున్నాము .
NOTE:::1.మొదట ఉదయం కమిటీ ఏర్పాటు సమయంలో అందరూ పేరెంట్స్ ఉన్న సమయంలో ఒక్క ఫోటో తీయవలెను.
2.కమిటీ పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం మొదటి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఫోటో తీయవలెను.
3.ఉదయం 12.30 కు కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి ఐన వెంటనే (15+6+2 PS, HS, KGBV, APMS) ,(21+6+2 UP) హెడ్మాస్టర్స్ (PC )కమిటీ వివరాలు ప్రొఫార్మ వాట్సాఫ్ లో పెట్టవలెను . ఈ  వివరాలు DEO, PO గారికి 2.00 pm కు పంపించవలెను.
4.STMS App ను డౌన్లోడ్ చేసుకొని పేరెంట్స్ కమిటీ కి ఎన్నిక కాబడిన పేరెంట్స్ వివరాలు మరియు ఫొటోస్ STMS App నందు 23-9-19 3.00 pm కు అప్లోడ్ కచ్చితంగా చేయవలెను .క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకొనవలేను.
(www.stms.ap.gov.in)
5.23-9-19  పేరెంట్స్ కమిటీ ప్రొఫార్మ MRC ఔక్ నందు సాయంత్రం కచ్చితంగా అందజేయవలేను. మండలం లోని అందరూ అన్ని పాఠశాలల్లో ని
Headmasters మరియు Teachers అందరూ కలసి పేరెంట్స్ కమీటీ ఏర్పాటు కు కృషి చేయాలని కోరుతున్నాము.

AP : PARENT COMMITTEE
Activity to be Conducted on 23-09-2019 (MONDAY)

👉🏻 7:00 AM to 1:00 PM
Conduct of Elections to SMC Members
  Finalisation of Elected SMC Members
  & Formation of New SMCs

👉🏻 1:30 PM
Conduct of Election of Chairman&
Vice Chairman by SMC Members

👉🏻 2:00 PM
Oath taking by SMC Members,
  Chairman & Vice Chairman

👉🏻 3:00 PM to 3:30 PM
Conducting First SMC Meeting


SMC / PMC వివరాలను మనం STMS యాప్ లో నమోదు చేయాలి....దానికి సంబంధించిన వివరాలు కలిగిన నమూనా పత్రం....


💥 STMS App...
School Transformation Monitoring System Android APP 
పేరెంట్స్ కమిటీ ( PMC /SMC) కు సంబంధించిన సమాచారం & ఫోటోలను ఈ యాప్ లో అప్లోడ్ చేయవలెను...


Latest instructions

2019 New Guidelines...
Download...PMC State level observers list
Download...PMC Proccdings 2019
Download...PMC Formation Guidelines and shedule 2019
SMC Elections Latest Furthur instructions

SMC Minutes ....ప్రమాణ స్వీకార పత్రం....నమూనా..

PMC / SMC ఏర్పాటు ...మార్గదర్శకాలు.తెలుగులో..

Rc.No.3939 Dated:16.09.2019 of SPD,SSA,AP   వారి ఉత్తర్వుల ప్రకారం
 హై స్కూల్ నందు గతంలో మాదిరి 6 నుండి 8 తరగతులకు SMC మరియు 9,10 తరగతుల తో SMDC వేర్వేరు గా ఏర్పాటు చేయరాదు.. SSA,RMSA రెండు కలిపి సమగ్ర శిక్షా అభియాన్ గా మరినందున 6 నుండి 10 తరగతులకు కలిపి ఒకే పీఎంసి కమిటీ 15 మందితో ఏర్పాటు చేయాలి.

తేది: 23-09-2019 న SMC ఎన్నికలు పూర్తి కాగానే ,అదే రోజు STMS App లో సభ్యుల పేర్లు ,వివరాలు,ఎన్నిక కాబడిన SMC కి సంబంధించిన రెండు ఫొటోలు పాఠశాల HM లు  అప్లోడ్ చేయాలి.
SMC Elections Latest Furthur instructions


PMCఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ
పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికకు ఉత్తర్వులు విడుదల:
రాష్ట్రం లోని ప్రాధమిక,ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటుకు  ప్రభుత్వం ఉత్తర్వులు  విడుదల చేసింది.
ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్య కమిటీలుగా పిలవబడుతున్న పేరును పేరెంట్ మోనిటరింగ్ కమిటీ లేదా పేరెంట్ కమిటీ గా వ్యవహరించాలని పేర్కొంది.
దీని ప్రకారం.ఈ నెల 16 వతేదీ సోమవారం ఉదయం పది గంటలకు పాఠశాల స్థాయిలో మోనిటరింగ్  కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ల ఎన్నికకు నోటిఫికేషన్  విడుదల చేయాలి.

అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల లిస్ట్ పాఠశాల నోటీస్ బోర్డ్ ద్వారా  ప్రకటించాలి.
19 వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యంతరాలు స్వీకరించాలి.అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటలకు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసి పాఠశాల నోటీస్ బోర్డ్ లో అంటించాలి.
23 వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల మోనిటరింగ్  కమిటీ ఎన్నిక నిర్వహించాలి.అ రోజు మధ్యాహ్నం 1:30 కి పేరెంట్ మోనిటరింగ్  కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లను ఎన్నుకోవాలి.మధ్యాహ్నం 2 గంటలకి ప్రమాణస్వీకారం చేయాలి. మధ్యాహ్నం‌3 గంటలనుండి 3:30 గంటల వరకు మొదటి సమావేశం నిర్వహించాలి.
సభ్యుల ఎన్నిక మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లు అన్నీ ఉపాధ్యాయులకు ఆయా మండల విద్యాశాఖాధికారుల ద్వారా తెలియచేయబడతాయి.ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు విద్యాకమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల ప్రజాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ పాఠశాలలకు  విద్యాకమిటీలు-ఏర్పాటు. విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది
గతంలో ఉన్న విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం గత ఏడాది ఆగష్టుతో ముగిసింది.విద్యాకమిటీ ఎన్నికలు ఇలా
ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి
• ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి
• ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు.
ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు
• అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు
• మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు.
వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు.
సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు.
కమిటీ విధులు-భాధ్యతలు
1.పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది• పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు.
2.విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ.
3.బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం.
4.మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ.
5.స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం.
6.పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం.
7.దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది.

PMC Election Guidelines (2019)


The Parents Committee (PC) shall be constituted in every school other than Private unaided schools, within its jurisdiction.
The Head Teacher shall conduct the election.
At least 50% of the parents/guardians should be present for conducting the elections. The Head Master will decide the time limit for formation of quorum.
Elections shall ordinarily be by show of hands or voice vote. In extraordinary situations of unresolved contention, secret ballot procedure may be adopted.
Only one of the parents shall be eligible to vote for election of parent/ guardian representative to the PC.
Parents/guardians having children in different classes shall be eligible to participate in the election process of each class.
The Parents Committee shall elect the Chairperson and the Vice Chairperson from among its elected members preferably parent members. Provided that at least one of them should be a parent of a child from the disadvantaged group or the weaker sections. Provided further that at least one of them should be a woman.
The members representing the local bodies and the head teacher or the incharge head teacher shall not be eligible for participating in election or they will have any voting right.
Electors of respective classes shall elect new parent/guardian members of PMC from entry class and also to fill in any casual vacancy.
The Parents Committee once constituted shall exist perpetually until its abolition or merger, to be authorized by the Mandal Education Officer in case of Primary Schools, Upper Primary Schools and the District Educational Officer in case of other schools. However members will retire as per their terms. The resultant cyclical and casual vacancies shall be filled within reasonable time as prescribed by the Implementation Authority.
The Implementing Authority’ means the State Project Director, Sarva Shiksha Abhiyan, and it includes the Commissioner and Director of School Education, Andhra Pradesh.
‘Neighbourhood area of a school’ means the habitations in a safe walking distance of 1 km for a Primary School, 3 kms for an Upper Primary / High School having classes.
‘Child belonging to socially disadvantaged group’ means and includes a child belonging to the schedule caste, schedule tribe, orphans, Migrant and Street children, Children with Special Needs (CwSN) and HIV affected/infected children.
‘Child belonging to Weaker Sections’ means a child belonging to BC, Minorities and includes OCs whose parents’ income does not exceed Rs.60,000/- Per annum.
There should not be any political interference. Legal action will be taken in case of interruption in the election process.
Tahsildar, Mandal Parishad Development Officer (MPDO), Village Secretary or Village Revenue Officer (VRO), Village Revenue Assistant (VRA) may be involved in the election process as observers.
Order of preference for voting is Mother, Father, Guardian. However, voting can be given to only one of them.
Every voter should bring their ID card issued for this purpose by the concerned authority or any other valid ID such as Ration card, Adhar Card, Driving License, Voter ID or any other ID card issued by the Government.
In case of unavailability of parent members belongs to ‘disadvantaged’ or ‘weaker sections’ then it can be filled as per the existing rule of reservation.

Parents Committee Formation Rules and Members

The composition of the Committee will be as follows: 
Elected members
Three parents/guardians elected by parents/guardians of children in each class, of whom at least one person is parent/ guardian of a child from the disadvantaged group and another person is a parent/guardian of a child belonging to weaker sections, and two are women. Provided that, in case, the number of children in a class is less than 6, the same shall be combined with the next lower or higher class, such that the number of electors in the combined class is 6 or more.
The term of an elected member will be for two years, or the date of leaving- from-the-school of the member’s child/ward, whichever is earlier.
New parent/guardian members from entry class will be inducted into the PMC to replace those parent members who will move out of the PC when their children leave school.
Ex-officio members: 
1. The Head Teacher or the in charge Head Teacher of the school shall be the Member Convenor;
2. Additional Teacher Member nominated by the MEO preferably from the gender opposite to that of the Head Teacher; 
3. The concerned Corporator / Councillor / Ward Member, as the case may be;
4. The Anganwadi Worker(s) serving the neighbourhood area of the school;
5. The Multipurpose Health Worker - Female (ANM) serving the neighbourhood area of the school;
6. The President of Mahila Samakhya of the concerned village/ward.
Coopted members: 
• Two school supporters from among persons who is an eminent educationist, a philanthropist, office bearer of a voluntary organization, an alumni or such other supporter of the school; coopted by the elected members of the PC.
• The term of coopeted members shall be two years from the date of first meeting following the date of cooption.
Local-Authority-Chairperson: The concerned Sarpanch/Municipal Chairperson/ Mayor may attend any meeting of Parent Monitoring Committee in their respective areas, at his/ her discretion.

S,MC Shedule

SMC-Parent Monitoring Committee (SMC) Schedule, Guidelines, Voter Lists Proforma, Invitation, Minutes, Pledge



Download proformas given below












💥కంప్లీట్ పేరెంట్స్ కమిటీ పేజీ....
 23న పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయడంలో మినిట్ టు మినిట్ టైం షెడ్యూల్...
కవలసిన ప్రొఫార్మాలు....
పూర్తి వివరాలు....
http://www.mannamweb.com/2019/09/smc-elections-notification-shedulememo.html

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top