Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Friday, 27 September 2019

💥Mysterious lost continent 'Greater Adria' -ఇప్పటి వరకు కళ్లబడని 8వ ఖండం?.. పేరు *గ్రేటర్ ఆడ్రియా ఖండం*.... ఎక్కడుందో తెలుసా? *(💥సముద్ర అంతర్భాగం లో ఉన్న ఓ ఖండం.....2019 సెప్టెంబర్ లో కనుగొనబడింది...)*

Mysterious lost continent 'Greater Adria' 

Following news that underground continents were discovered hundreds of miles below the Earth's crust earlier this month, a group of researchers has also uncovered a long-lost continent in the Mediterranean.

The research, published in Gondwana Research, notes that the continent was part of North Africa and eventually settled under Southern Europe more than 200 million years ago. It has been given the name "Greater Adria," after the Adria region, which stretches from Turin to the Adriatic Sea.

"It is quite simply a geological mess: everything is curved, broken, and stacked," Utrecht professor Douwe van Hinsbergen said in a statement. "Compared to this, the Himalayas, for example, represent a rather simple system. There you can follow several large fault lines across a distance of more than 2000 km."




ఇప్పటి వరకు కళ్లబడని 8వ ఖండం?.. పేరు గ్రేటర్ ఆడ్రియా.. ఎక్కడుందో తెలుసా?
భూమ్మీద మహాసముద్రాలు అయిదు, ఖండాలు ఏడు.. అంటూ ఎప్పుడో అయిదో తరగతిలో చదువుకున్న లెక్కలు మారబోతున్నాయి. ఈ విషయాన్ని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి వెల్లడించారు. ఈ ఖండానికి ‘గ్రేటర్ ఆడ్రియా’ అని పేరు పెట్టారు. ప్రస్తుత గ్రీన్‌ల్యాండ్ అంత ఉన్న ఈ ప్రాంతం 14 కోట్ల ఏళ్ల కిందట అమెరికా ఖండం నుంచి విడిపోయిందని తేల్చారు. మధ్యధరా ప్రాంతంలో పరిశోధనలు చేస్తుండగా ఇది తమ కళ్లబడిందని చెప్పారు. భూపొరల్లో జరిగిన మార్పుల వల్ల ఈ ప్రాంతం భూఅంతర్భాగంలో కలిసిపోయిందని, ఐరోపా ఖండం కిందకు వెళ్లిపోయిందని వివరించారు. ఈ భూభాగం ఆడ్రియాటిక్ సముద్రం నుంచి ఇటలీ వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు.

Also.... Read...

💥2017 లో శాస్త్ర వేత్తల చే కనుగొనబడిన.... *జిలాండియా ఖండం....*
Scientists reveal secrets of lost continent Zealandia - పసిఫిక్‌ సముద్రంలో మునిగిపోయిన జిలాండియా ఖండం? జిలాండియా ఖండంలో ఏం దొరికాయో తెలుసా? 
(💥 *సముద్ర అంతర్భాగం లో ఉన్న ఓ ఖండం.....2017 లో కనుగొనబడింది...)*

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top