Ananda Vedika Daily programmes -ఆనంద వేదిక వేదిక కార్యక్రమాలు....
తేదీ : 23/9/2019 , సోమవారం
1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.
Ananda vedika Time table -ఆనంద వేదిక మొదటి పీరియడ్ లో టైం షెడ్యూల్ / టైం టేబుల్- ఆనంద వేదిక మాడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకోండి.....IMP

Level 1 (1/2 classes )and Level 2 (3/4/5 Classes
ఆనందవేదికకు స్వాగతం🙏🏼
**************************
ఆనంద వేదికలో..తేదీ 24.9.2019 న మొదటి రోజు కథకు స్వాగతం. ఇందులో..ఉపాధ్యాయులు కథను చెప్పాలి.
కథ:1వ లెవెల్ " నేనూ ఆడతాను"
*****************************
ఉద్దేశ్యము...ఆటలకు,చదువులకు,సంతోషాలకు ఆడ మగా ..తేడా లేదని తెలియజేయుట...
కథ : 2 వ లెవెల్.."కనువిప్పు"
*********************
ఉద్దేశ్యము:..న్యాయబద్ధంగా...ప్రవర్తించడం పై అవగాహన కలిగి ఉండుట.
*************************************
1-2 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా.... కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో....ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంత ఆనందంగా..
పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే...!ముందుగా.. ఆనందవేదికలో...శిక్షణ పొందుతున్న 3 వ 4 వ లెవెల్ DRP లందరికీ..శుభాకాంక్షలు.
ముందుగా...3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.
ఏకాగ్రతపై సాధన.
**************
ధ్యాన ప్రక్రియలో...3 నిమిషాలు
ఈ క్రిందివిధంగా అనుసరించాలి.
* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
* అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
* శ్వాసపై ధ్యాస నిలపమనాలి
* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.
కథా కార్యక్రమం
**************************
1-2 -లెవెల్స్ లో.. 'కరపత్రిక లో.." ఇచ్చిన కథను విద్యార్థులు చెప్పాలి.
* తన హావ భావాలు వ్యక్తీకరిస్తూ..ఉపాధ్యాయులు కథను
చెప్పాలి.
* ఉపాధ్యాయుడు ఆదనంగా తరగతి స్థాయిని బట్టి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు.
* పిల్లలతో..ఎక్కువ మాట్లాడించాలి.
* విద్యార్థుల అనుభవాల్ని వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి.
అడిగే ప్రశ్నలలో... విద్యార్థికి అవసరమయ్యేవిధంగా..
వారి నైపుణ్యాలను ఆలోచనలను
పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.
ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో...కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.
విద్యార్థులందరూ....ఇందులో పాల్గొనేలా.. .ఉపాధ్యాయుడు చూడాలి.
చివరగా ...మౌన ప్రక్రియ:
***********************
విద్యార్థులందరిని 2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.
ఇలా రెండు నిమిషాలు ఉన్న తర్వాత నేర్చుకున్న కథను ఇంటికి వెళ్ళాక విద్యార్థులనువారితల్లిదండ్రులతో..
స్నేహితులతో...చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.
ధన్యవాదాలతో..
ఆనందవేదిక.

0 comments:
Post a Comment