⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 27 August 2019

Today in History August 28 _చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 28

Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..


Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..charitra lo ee roju ,చరిత్ర లో నేడు ,charitra lo nedu

Today in History August 28 _చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 28

చరిత్రలో ఈ రోజు.... @మన్నం వెబ్.కామ్

సంఘటనలు

  •   ‍1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
  •   2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాద్యతలు స్వీకరించారు.

 జననాలు

  •   1749: గేథే, జర్మనీ రచయిత. (మ.1832)
  •   1901 : దక్షిణభారత దేశపు నేపథ్యగాయని కానుకొల్లు చంద్రమతి జననం.
  •   1904: దాట్ల సత్యనారాయణ రాజు, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరియు భారత పార్లమెంట్ సభ్యుడు.
  •   1928: విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు జన్మించాడు (మ. 2004)
  •     1934: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
  •   1949: డబ్బింగ్ జానకి, ప్రముఖ దక్షిణభారత చలన చిత్ర నటి.
  •    1959: సుమన్, తెలుగు సినిమా నటుడు.
  •   1967: ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు
  •   1969 : ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, మరియు రచయిత షెరిల్ శాండ్‌బర్గ్
  •    1983 : శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో నేర్పరి లసిత్ మలింగ జననం.
  •   1993 : బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్


మరణాలు

  •  1958: భమిడిపాటి కామేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. (జ.1897)
  •    1988: చీకటి పరశురామనాయుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు. (జ.1910)
  •  2006: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
  •  2015: బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top