⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Monday, 26 August 2019

Today in History August 27_చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 27

Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..


Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..charitra lo ee roju ,చరిత్ర లో నేడు ,charitra lo nedu

Today in History August 27_చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 27

చరిత్రలో ఈ రోజు.... @మన్నం వెబ్.కామ్

సంఘటనలు

  • 1995 : ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
  • 1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
  • 2003: దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది.

జననాలు

  • 1898: రాజరత్నం పిళ్ళై, ప్రముఖ నాదస్వర విద్వాంసుడు. (మ.1956)
  • 1908: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
  • 1908: లిండన్ బి జాన్సన్, సుప్రసిద్ధ రాజకీయవేత్త, రచయిత. (మ.1973)
  • 1909: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
  • 1928: వోలేటి వెంకటేశ్వర్లు, ప్రముఖ సంగీత విద్వాంసుడు. (మ.1989)
  • 1933: నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం మరియు స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017).
  • 1955: వల్లూరు శివప్రసాద్, ప్రముఖ నాటకకర్త.
  • 1957: నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
  • 1963: సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ సినిమా నటి.
  • 1972: ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు.

మరణాలు

  • 1534: ఇస్మాయిల్ ఆదిల్‌షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (జ.1498)
  • 1976: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
  • 2002: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911) .
  • 2006: హృషికేష్ ముఖర్జీ, సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922)
  • 2010: కంభంపాటి స్వయంప్రకాష్, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962)

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top