Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 13 August 2019

Municipal schools-మునిసిపల్ స్కూల్స్ లో పార్ట్ టైం అకడమిక్ ఇన్స్ట్రుక్టర్స్ ని తీసుకోడానికి మార్గదర్శకాలు, షెడ్యూల్

MAD - Teaching Establishment Engagement
of Part Time Academic Instructors and
Filling up of certain categories of Municipal
Teachers through promotions and Further
instructions and schedule issued - Regarding
👉మున్సిపల్ పాఠశాలల్లో Part Time Acadamic Instructors నియామకం_*
(Roc No 3276/2017J3, dt 13/8/2019)

👉రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన *అమ్మఒడి* పథకం ద్వారా మున్సిపల్ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థులకు ప్రవేశాలు పెరిగాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలు, కలెక్టర్లు, కమిషనర్లు విద్యా వాలంటీర్ల నియామకం చేయాలని కోరారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గత జూలైలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ భారీగా పెరిగిన విద్యార్థుల నమోదు తో సరిపడా ఉపాధ్యాయులు లేరు.

*మొత్తంగా మున్సిపల్ స్కూల్స్ లో 1418 స్కూల్ అసిస్టెంట్లు, 487 ఎస్జిటి ల అవసరం ఉంది.*

ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి గాను అవసరమైన విద్యా వాలంటీర్లను రెండు దశలలో నియమిస్తారు.

 👉*మొదటి దశ*
*ఆగస్టు 14 నుండి 16*  జిఓ 210 ప్రకారం అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్య లెక్కిస్తారు. పదోన్నతి పొందుతున్న ఉపాధ్యాయుల సంఖ్య తీసివేసి న తదుపరి అవసరమైన వాలంటీర్లను నియమిస్తారు. ఈ వాలంటీర్లు అందరూ DSC 2018 ఉపాధ్యాయులు జాయిన్ అయ్యేవరకు విధులు నిర్వహిస్తారు.

👉రెండవ దశ సెప్టెంబర్ 1 నుండి 3*:
డీఎస్సీ 2018 ఉపాధ్యాయులు చేరడం ఆలస్యమైనా, పదోన్నతి ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోయినా, నూతన పాఠశాల ఏర్పాటు వలన వాలంటీర్లు అవసరమైనా అవసరమైన ప్రతిపాదనను ఆర్.డి. ల కు పంపాలి.

ప్రతి ఉన్నత పాఠశాల హెచ్ఎం,  వాలంటీర్లకు సంబంధించి
Need Assessment Report  సంబంధిత కమిషనర్ కు అందజేయాలి. నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా కమిషనర్ వాటిని పరిశీలిస్తారు.
నియామకమైన వాలంటీర్లు అందరకు నెలకు రూ. 8000/– గౌరవ వేతనం ఇస్తారు.

🌻సూచనలు:*

1) వాలంటీరు పోస్టుకు సంబంధించిన అర్హతలు తప్పక కలిగి ఉండాలి

2) ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి

3) నియామక ప్రక్రియ మొత్తం సంబంధిత కమిషనర్, MEPMA ప్రతినిధి, హెచ్ఎం, హై స్కూల్ లో ఒక సీనియర్ టీచర్ నిర్వహిస్తారు.

4) నియామక ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో నిర్వహించాలి

5) డీఎస్సీ 2018 ఉపాధ్యాయులు చేరిన వెంటనే వాలంటీర్ల విధులు ముగించాలి.

6) వీరి గౌరవ వేతనాన్ని మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి చెల్లిస్తారు.

మునిసిపల్ స్కూల్స్ లో పార్ట్ టైం అకడమిక్ ఇన్స్ట్రుక్టర్స్ ని తీసుకోడానికి మార్గదర్శకాలు....

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top