⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Thursday, 1 August 2019

Bal Gangadhar Tilak Biography (1856 జూలై 23-1920 ఆగష్టు 1 ) Childhood, Facts, History ...

Bal Gangadhar Tilak Biography – Childhood, Facts, History ...

Bal Gangadhar Tilak, born as Keshav Gangadhar Tilak, was an Indian nationalist, teacher, and an independence activist. He was one third of the Lal Bal Pal triumvirate. Tilak was the first leader of the Indian Independence Movement. The British colonial authorities called him "The father of the Indian unrest
Bal Gangadhar Tilak Biography – Childhood, Facts, History ...    Bal Gangadhar Tilak, born as Keshav Gangadhar Tilak, was an Indian nationalist, teacher, and an independence activist. He was one third of the Lal Bal Pal triumvirate. Tilak was the first leader of the Indian Independence Movement. The British colonial authorities called him "The father of the Indian unrest

"లోకమాన్యుడికి నివాళులు"
భారతస్వాతంత్రోద్యమచరిత్రలో అతని పాత్ర మరవలేనిది.విజ్ఞప్తులు..వేడుకోలు లాంటి మితవాదం నుండి ప్రజలను అతివాదం వైపు మళ్ళించడంలోనూ ,ప్రజలలో జాతీయతాభావాన్ని పెంపొందించడంలోనూ తిలక్ గారి పాత్ర అనన్యసామాన్యమైనది. 1856 జూలై 23న ఒక సామాన్యకుటుంబములో పుట్టిన తిలక్ గారు సంస్కృతం,గణితంలో అసాధారణ ప్రజ్ఞ కనబరిచేవారు.తన పదహారవయేటనే తల్లిదండ్రులను కోల్పోయిన తిలక్ అదే యేటనే వివాహం జరిగింది.అయినా చదువును కొనసాగించారు..FC పాసవుతానే ప్రభుత్వజాబ్ వచ్చినా అది చేయడం ఇష్టంలేక చేరలేదు. ఎక్కడనుంచో వ్యాపారనిమిత్తం మనదేశం వచ్చిన ఆంగ్లేయులు మనల్ని బానిసలుగా చూడటం., మన సంప్రదాయాలను వెక్కించి వాళ్ళమతంలోనికి భారతీయులను మార్చడం సహించలేకపోయారు. అందుకు భారతీయులను చైతన్యపరచాలనుకొని ముందు భారతీయులను అక్షరాస్యులను చేయాలనే తలంపుతో పూనా లో ఒక పాఠశాలను స్థాపించారు. దేశభక్తిని భోదిస్తూ ప్రజలను చైతన్యపరిచి ఇంగ్లీష్ వారి పాలనకు వ్యతిరేఖంగా ప్రజలను సంఘటిత పరవటం ప్రారంభించారు.అనతికాలంలో దేశం నలుమూలలనుండి ఆ పాఠశాలలో చేరేందుకు చాలామంది విద్యార్ధులు రాసాగేరు.ఇది చూసి ఆంగ్లేయులు ఆ పాఠశాలను మూయించాలని చూసేరు.కాని తానే వారి మీదకేసువేసి వాదించి పాఠశాల మూతపడకుండా ఆపాడు.
  ప్రజలు ఏ విషయంలో నైతే గుమికూడగలరో గ్రహించి భక్తిద్వారా ప్రజలను సమీకరించవచ్చని 1893 లో గణపతి ఉత్సవములను,1896లో శివాజీ ఉత్సవాలను జరపడం ప్రారంభించారు. ఇలా గుమికూడిన జనాలకు దేశభక్తిని పెంపొందించే ఉపన్యాసములు ఇవ్వడం వారిని జాగృతి పరచడం ప్రారంభించారు.మరాఠా ,కేసరి అనే పత్రికల ద్వారా ఆంగ్లేయపాలకలపై దుమ్మిత్తి పోయడం ప్రారంభించారు. దానితో ఆంగ్లేయులు ఏదోక కేసులు పెట్టి ఎప్పుడూ జైల్ కే పరిమితం చేయసాగింది. అరాచకవాదిగానూ..రాజద్రొహం నేరస్తునిగానూ పేర్కొంది. రాజద్రోహం ఆరోపణల క్రింద శిక్ష పడిన మొదటి వ్యక్తి తిలక్ గారు. 1916 లో అనిబిసెంట్ ,అరవింద్ ఘోష్ లతో కలిపి ప్రారంభించిన"హోమ్ రూల్ "ఉద్యమం స్వాతంత్రోద్యమంలో ఒక కీలకమైన అధ్యాయంగా చెప్పవచ్చు. భారతీయులం మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం అనే నినాదంతో ప్రజలలో జాతీయతాభావం బాగా పెరిగిఉద్యమం వైపు ఆకర్షిలౌసాగారు. అయితే ఎక్కువరోజులు జైల్ లో ఉండటం.,లాఠీ దెబ్బలు తినడం వలన ఆరోగ్యం క్షీణించి చడం వలన 1920 ఆగష్టు 1 న మరణించారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని గర్జించిన తిలక్ గారిని లోకమాన్యుడు అనే పేరుతో భారతీయులు గౌరవిస్తారు..తిలక్ లాంటి మహనీయుడు,నిస్వార్థపరుడు..నిష్కళంగదేశభక్తుడు అరుదుగా పుడుతుంటారు...ఆయన చేసిన సేవలకు మనం ఆయనను గుర్తించి నివాళులు అర్పించడం మన భాధ్యత.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top