ప్రపంచకప్-2023 ఇండియాలోనే
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా చూసిన ప్రపంచకప్ సమరం ఎట్టకేలకు ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులు ఆత్రుతగా చూసిన 2019 ప్రపంచకప్‌ను 44ఏళ్ల తర్వాత క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఎత్తుకెళ్లింది. ఇదిలా ఉంటే 2023 ప్రపంచకప్‌కు కూడా వేదికను సిద్ధం చేశారు నిర్వాహకులు. 2023 ప్రపంచ కప్‌కి గాను ఇండియా వేదికగా నిలుస్తుండగా.. షెడ్యుల్‌ను కూడా ఖరారు చేసింది.
2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చ్ 26వ తేదీ వరకు వరల్డ్ కప్‌ని నిర్వహించనున్నారు. గతంలో భారత్ ప్రపంచ కప్‌కి మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చింది. 1987, 1996, 2011లో ఆతిధ్యం ఇచ్చింది. అయితే పొరుగు దేశాల అయిన బంగ్లాదేశ్ , శ్రీలంకలతో కలిసి భారత్ ప్రపంచ కప్‌కి ఆతిధ్యం ఇచ్చింది.
కానీ ఈసారి మాత్రం ఒక్క భారత్ లోనే మొత్తం వరల్డ్ కప్‌ను నిర్విహించనున్నారు.
సెంటిమెంట్ ప్రకారం గత మూడు పర్యాయాలుగా ఎవరు ఆతిధ్యం ఇస్తే వాళ్లే కప్ గెలుస్తుండగా.. రాబోయే వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా? అనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఐసీసీ నిభందలన ప్రకారం టాప్-8లో ఉండే జట్లు నేరుగా టోర్నీలో పాల్గొనే అవకాశం ఉండగా.. మిగిలిన రెండు స్థానాల కోసం 5జట్లు పోటి పడుతాయి.
సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. భారత్ గతంలో 1987, 1996, 2011 ప్రపంచకప్‌లకు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చింది. 2021 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా భారత్‌లోనే జరగనుంది. భారత జట్టు 2019 నుంచి 2023 వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 81 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. గత భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్టీపీ)లో కంటే ఇవి 31 మ్యాచ్‌లు ఎక్కువ. ఐతే ఆటగాళ్లు ఆడే రోజుల సంఖ్య మాత్రం తగ్గింది. తక్కువ ర్యాంకు జట్లతో ఆడే టెస్టు మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించాలని బీసీసీఐ నిర్ణయించడమే అందుకు కారణం.

0 comments:
Post a Comment