Search This Blog

Saturday, 13 July 2019

School Transformation Monitaring system STMS App ,How to download School Transformation Monitaring system Mobile App,Guidelines

School Transformation Monitoring System (stms.ap.gov.in) web portal by School Education Department and
School Transformation Monitoring System (stms.ap.gov.in) web portal by School Education Department and      School Transformation Monitaring system STMS App ,How to download School Transformation Monitaring system Mobile App,Guidelines    Steps to Download....  School Transformation Monitaring system STMS App   Open the browser open the atma web portal www.stms.ap.gov.in  Then click on Menu bar  Drop down menu opend.. Click on the Download APK tab to download STMS App..
School Transformation Monitaring system STMS App ,How to download School Transformation Monitaring system Mobile App,Guidelines

Steps to Download....
School Transformation Monitaring system STMS App 
Open the browser open the atma web portal
Then click on Menu bar 
Drop down menu opend..
Click on the Download APK tab to download STMS App..



SCHOOL TRANSFORMATION MANAGEMENT SYSTEM APP GUIDELINES IN TELUGU...
ఉపాద్యాయులకు మనవి గత నెలలో మనం ASSETS MANAGEMENT PORTAL లో మన పాఠశాలలకు సంబధించిన ఆస్తులు , మానవ వనరులు , భౌతిక వనరులు ఏమి ఉన్నాయి ఎలా ఉన్నాయి మరియు వాటి గురించి రిమార్క్స్ ను మనం ఎంటర్ చేశాము . ఆ పోర్టల్ సరిగా వర్క్ చేయలేదు . కావున కొత్తగా ఈ school transformation management system యాప్ ను అందుబాటులోకి తెస్తున్నారు గమనించగలరు . ఈ యాప్ ఎలా ఉపయోగించాలి అనే అంశాలు తెలుగులో ఇవ్వబడ్డాయి ఒకసారి చదవ గలరు

STMS App- Data
ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కి తీసుకెళ్లాలనే సమున్నత లక్ష్యం తో ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో విద్యాశాఖ వారు ప్రారంభించబడిన ప్రాజెక్ట్.ప్రతి ఉపాధ్యాయుడు,ఉపాధ్యాయురాలు తన పాఠశాలను ఒక అందమైన,ఆదర్శవంతమైన పాఠశాల గా పాఠశాల రూపురేఖలను మార్చేందుకు ఒక శక్తివంతమైన ప్రయత్నం School Transformation Monitoring System.కావున పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు,ఉపాధ్యాయురాలు దీనిని ప్రథమ బాధ్యతగా భావించి  మన పాఠశాల స్థితిగతులను శక్తివంచన లేకుండా సంపూర్తి చేయగలరని మనవి.
STMS లో ప్రధానంగా 4 Task లు కలవు.
👉TASK1 :  Capture vedio 
మన పాఠశాల ముఖ చిత్రాన్ని 10 సెకన్ల నిడివి గల వీడియో ను capture చేసి దానిని submit చేసినచో మొదటి టాస్క్ పూర్తి అవుతుంది.( ప్రతి టాస్క్ geo తో అనుసంధానం కావలసి ఉంటుంది)

👉TASK 2 : Capture data
ఇందులో 5 అంశాలు ఉన్నాయి.
1.Toilets, 2. Buildings, 3.Classrooms, 4.Bathrooms, 4.furniture data entry 
పై అంశాలు అన్ని మొదట ఒక పేపర్ లో వ్రాసుకొని తదుపరి అంశాల వారీగా app లో నింపినచో capture డేటా టాస్క్ పూర్తి అవుతుంది.ఇందులో విషయాలు అసంపూర్తిగా కానీ, వదిలివేయడం కానీ చేసిన యెడల capture data టాస్క్ పూర్తి కాదు.data పూర్తి అయినపుడు మాత్రమే తరువాత టాస్క్ కు వెళ్లుటకు అవకాశం ఉంటుంది.
👉TASK 3: Capture vedio
రెండవ టాస్క్ లో పూర్తి చేసిన ప్రతి అంశానికి ఫొటోలు తీయవలసిఉంటుంది.
Task3 లో buildings,toilets,black boards, electricity,fans,tubs,water supply, kitchen garden,paints, compound wall,major repairs, minor repairs,play ground...etc అంశాలు ఉంటాయి.వాటిని పరిశీలించి ప్రతి అంశాన్ని ఫొటో తీసినచో మన పాఠశాల కు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యే అవకాశం కలదు.కావున ఈ అంశాన్ని నామమాత్రంగా పరిశీలించకుండా చాలా జాగ్రత్త తో అన్ని అంశాల ఫొటోలు తీయగలరు.ఇక్కడ ప్రతి ఫొటో geo తో అనుసంధానం కావలసి ఉండటం వల్ల కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.పాఠశాల అభివృద్ధి కొరకు మనం కొంచెం కష్టసాధ్యమయినప్పటికీ ఇష్టం తో ఫొటోలు తీయగలరని మనవి.
Task 3 complete అయితే మన ప్రయత్నం చాలా వరకు పూర్తి అయినదిగా భావించవచ్చు.

👉TASK 4: Geo fencing
ఇందులో పాఠశాల boundry ని నిర్ధారించవలసి ఉంటుంది.పాఠశాల compound wall చుట్టూ ఫెన్సింగ్ చేయవలసిఉంటుంది.కనీసం 8 points capture boundary ని నిర్దారించవలసి ఉంటుంది.మనం మొదటి point వద్ద capture boundary ని నిర్దారించినపుడు చివరిసారిగా అదే point వద్ద capture boundary నిర్దారించవలసి ఉంటుంది.ప్రతి పాయింట్ కు 10-15 అడుగుల నిడివిలో point ను capture బౌండరీ చేసినచో చాలా సులువుగా geo fencing చేయవచ్చు.( geo fencing optional గా ఇవ్వబడింది కావున దీనిని కూడా అన్ని పాఠశాలల్లో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం).
మరిన్ని వివరాలకు మీ ప్రాంత టెక్నికల్ సిబ్బందిని సంప్రదించగలరు.


యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.4.. డౌన్లోడ్....లింక్..

డౌన్లోడ్....ప్రొసీడింగ్స్ /  టైం షెడ్యూల్ 

యాప్ ని డౌన్లోడ్ చేసాక....ఎలా దానిలో సమాచారం ఎలా అప్ లోడ్ చేయాలి ..సూచనలు...

డౌన్లోడ్..... యూసర్ గైడ్....

New...... New PPT on STMS user guide



Check SCHOOL TRANSFORMATION MONITORING SYSTEM Repor
▪STMS పూర్తి చేసిన వారి జాబితా
▪జిల్లాలు
▪మండలాలు
▪పాఠశాలల వారీగా చూసుకోగలరు
👇👇👇
http://www.mannamweb.com/2019/08/check-school-transformation-monitoring.html

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top