Search This Blog

Thursday, 4 July 2019

Red Cross Awards 2019- 20 online Registration Available - last Date July 15 - Details

Red Cross Awards 2019- 20 online Registration Available  - last Date July 15 - Details

గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖాధికారి గారికి, ఉప విద్యాశాఖాధికారులకు , మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు ప్రియ విద్యార్థులకు తెలియచేయటం ఏమనగా గత  విద్యా సంవత్సరములో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పచ్చదనం , పరిశుభ్రత , వ్యర్థ పదార్దాల నిర్వహణ మరియు సామాజిక సృహ అంశాలపై నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి ప్రకాశం జిల్లా విద్యాశాఖకు
రాష్ట్ర గవర్నర్ శ్రీ. ESL నరసింహన్ గారు
రెడ్ క్రాస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖా చైర్మన్ శ్రీమతి రేచల్ చట్టర్జి IAS గారు
ప్రధాన కార్యదర్శి శ్రీ. బాల సుబ్రహ్మణ్యం IAS గారు
ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ IAS గారు
ప్రత్యేక అభినందనలు తెలిపారని తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తున్నాము.

2019-20 విద్యాసంవత్సరానికి గాను అవార్డుల కార్యక్రమం యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనది. పాఠశాలలు రిజిస్టర్ అవ్వుట కొరకు ఈ క్రింద పేర్కొన్న అంతర్జాలమును వీక్షించగలరు

http://indianredcross-ap.org/Enrollment.aspx

రిజిస్ట్రేషన్ కొరకు ఆఖరు తేదీ : 15 జులై 2019 

ధన్యవాదములు
ఇట్లు
డా. రాఘవ  గుండవరపు
చైర్మన్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
ప్రకాశం జిల్లా శాఖ

సమాచారం కోసం సంప్రదించ వలసిన నెంబర్: 9490281176/ 9182780017


Red cross Activities in Prakasam District - Dr.Raghav Gundavarapu , Red cross Chairman Prakasam District 



Raghav Gundavarapu
On the occasion of the birth Anniversary of the great son of the soil Dr. APJ Abdul Kalam, donated blood at
Indian Red Cross Society, Ongole.














విద్యా సంస్థలలో రెడ్ క్రాస్ కార్యక్రమాలు -అవార్డ్స్
Presentation of Awards for Educational Institutions for  Red cross- Junior RedCross/Youth RedCross activities G.O.RT.No.224 ..Downlaod

2019-20 విద్యాసంవత్సరానికి గాను అవార్డుల కార్యక్రమం యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనది. పాఠశాలలు రిజిస్టర్ అవ్వుట కొరకు ఈ క్రింద పేర్కొన్న అంతర్జాలమును వీక్షించగలరు

http://indianredcross-ap.org/Enrollment.aspx

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top