Tuesday, 9 July 2019

MDM News - అక్షయపాత్రకే మధ్యాహ్నం భోజనం 59 కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు భోజనం సరఫరా....


MDM News - అక్షయపాత్రకే మధ్యాహ్నం భోజనం
59 కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు భోజనం సరఫరా....

రాష్ట్రప్రభుత్వ పాఠశాల లలో అమలవుతున్న మధ్యాన్నం బోజనపధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్రకు ఇవ్వడానికి సిద్ధం అయ్యింది..
ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ భాద్యతలు తీసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ పధకం అమలుకు 1200 కోట్ల రూపాయలు కేటాయించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా 59 కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటుకు విద్యా శాఖ సిద్ధం అయ్యింది.ప్రస్తుతం 7 కేంద్రీకృత వంటశాలలు ఉండగా అదనం గా 52 వంటశాలలు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది..
పదమూడు జిల్లాలలో ప్రతి జిల్లాలో 4 కేంద్రీకృత వంటశాలలు మిర్మించాలని విద్యా శాఖ భావిస్తుంది.అందుకుగాను ఒక్కో వంటశాల కు రూ.12 కోట్ల నుంచి 14 కోట్ల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక  అంచనా వేశారు..

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top