Search This Blog

Tuesday, 30 July 2019

Face app - perfect selfie with just one tap -ఫేస్‌ యాప్‌ మీ ‘ఫేస్‌’... మీకు నచ్చినట్లుగా!-,ఎమ్‌ఎస్‌క్యూఆర్‌డీ,

Perfect selfie with just one tap
Get magazine cover quality for any selfie with just a few taps! Powered by FaceApp AI, the most advanced neural portrait editing technology. Improve your selfie or just have fun with gender swap, hair styling and other free amazing transformations.
Improve
• Hollywood-ready selfies with the Impression filters
• Change hair color and style
• Apply perfect evening or day makeup
• Find your perfect beard/mustache style
• Add a beautiful smile
• Replace background with a single tap
• Apply color filters, lens blur, and numerous other tools

Have fun
• Swap genders
• Let AI find your best hairstyle and color
• Change your age
• Add amazing tattoos
• Let AI find the best style for you
• Check out the Hitman, the Heisenberg filters and many other mind-blowing transformations


మీ ‘ఫేస్‌’... మీకు నచ్చినట్లుగా!
సరదాగా... విచిత్రంగా... వైవిధ్యంగా

మీ ‘ఫేస్‌’... మీకు నచ్చినట్లుగా!

యువ క్రికెటర్‌లు, సినీతారలు వృద్ధ్యాప్యంలో ఇలా ఉంటారంటూ...కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  ఆయా వ్యక్తుల ఫొటోలను కొన్ని యాప్‌లతో ఎడిట్ చేసి వృద్ధాప్య ఛాయలు వచ్చేలా మారుస్తున్నారు. ఇలాంటి యాప్‌లు గతంలోనే వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మేకప్‌ యాప్స్‌ అంటే మన ఫొటోల రంగులు పెంచడం లాంటివే అనుకుంటాం. కానీ ఈ తరహా యాప్‌లతో చాలానే చేసుకోవచ్చు. జుట్టు రంగును మార్చుకోవడం. ముఖాలకు గడ్డం, మీసాలు అతికించడం, ముఖ కవళికలు మార్చుకోవడం లాంటివి చేయొచ్చు. ఇవన్నీ చేయాలంటే ఓ సారి ఈ యాప్‌లు చూడండి.

ఫేస్‌ యాప్‌
మీ ‘ఫేస్‌’... మీకు నచ్చినట్లుగా!
ఈ యాప్‌ ద్వారా  వయస్సు పెరిగితే మీరెలా ఉంటారో చూసుకోవచ్చు. మీ ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే... మీరు ముసలివాళ్లయ్యాక ఎలా ఉంటారో చూపిస్తుంది. అంతేకాదు మీరు సీరియస్‌గా ఉన్నట్లు దిగిన ఫొటోను ఇందులో అప్‌లోడ్‌ చేసి నవ్వుతున్నట్లుగా మార్చొచ్చు.  అదేవిధంగా శరీర భాగాల్లో పచ్చబొట్లు కూడా సెట్‌ చేసుకోవచ్చు.
ఎమ్‌ఎస్‌క్యూఆర్‌డీ
మీ ‘ఫేస్‌’... మీకు నచ్చినట్లుగా!
ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన ఈ యాప్‌లో మనుషుల ముఖాలకు జంతువుల ముఖాలను సరదాగా అతికించుకోవచ్చు. వ్యోమగాములు, సైంటిస్ట్‌ల తరహాలో మీ ముఖాలను మాస్క్‌లను జోడించుకోవచ్చు. మనుషుల ముఖాల్ని గ్రహాంతరవాసుల తరహాలో మార్చొచ్చు కూడా. ఈ మాస్క్‌లు పెట్టుకున్నాక మాట్లాడి వీడియోలగా చిత్రీకరించొచ్చు కూడా.
ఫేస్‌ ఛేంజర్‌ 2
ఈ రెండు ఫొటోల మధ్య ఐదు తేడాలు గుర్తించడం అంటూ ఓ ఆట వచ్చేది గుర్తుందా? ఫేస్‌ ఛేంజర్‌ 2 యాప్‌లో అలాంటి ఆట ఉంది. దీంతోపాటు ఇందులో సెలబ్రిటీల మార్ఫ్‌డ్‌ ఫొటోలు కనిపిస్తాయి. వారిని గుర్తిస్తే మీకు పాయింట్లు వస్తాయి. అంటే ఈ యాప్‌లో ఫొటోలు మారచ్చడమే కాదు... మార్చిన ఫొటోలను గుర్తించే ఆటలూ ఆడుకోవచ్చు.
ఫేస్‌ స్వాప్‌
వ్యోమగామిగా మిమ్మల్ని మీరు చూసుకోవాలా... హాలీవుడ్‌ హీరోలా మీరు కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తోందా? అయితే ఫేస్‌స్వాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ యాప్‌లో మీ ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే ఇలా మీకు కావల్సినట్లు మార్చుకోవచ్చు. వ్యోమగామి, హీరోలుగా మాత్రమే కాదు... ఇందులో చాలా రకాలున్నాయి.
యూ క్యామ్‌ ఫన్‌
స్నాప్‌ఛాట్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి కెమెరా ఓపెన్‌ చేస్తే మీ ముఖం మీద ఎమోజీ, ఫన్నీ స్టిక్కర్లు పెట్టుకునే ఆప్షన్‌ వస్తుంది. మరి అలాంటివి కావాలంటే సోషల్‌ యాప్సే అక్కర్లేదు. యూ క్యామ్‌ ఫన్‌ అనే యాప్‌లోనూ ఈ ఆప్షన్లున్నాయి. మీ ఫోన్‌లో ఉన్న పాత ఫొటోలను కూడా ఈ యాప్‌లో మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

Download.......Face App 

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top