Sunday, 14 July 2019

AP 10th class /SSC Public Exams - Marks pattern- 50 Marks Distribution


AP పదవ తరగతి నూతన పబ్లిక్ ప్రశ్నపత్రం ఇలా ఉండబోతోంది


Part-A: 40 మార్కులు

Group-1

1 మార్కు ప్రశ్నలు - 8

8 × 1 = 8మార్కులు
       
Group-2

2మార్కుల ప్రశ్నలు - 6

6 × 2 = 12 మార్కులు

 Group-3
4 మార్కుల ప్రశ్నలు-5

 5 × 4 = 20మార్కులు

TOTAL PART - A MARKS : 40

 Part-B: 10 MARKS


Group-4
బ్రాకెట్లు (బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు)-10 ప్రశ్నలు ,5 మార్కులు

10 × 1/2 = 5 మార్కులు

ఖాళీలు పూరించుట-5 ప్రశ్నలు - 2.5 మార్కులు

5 × 1/2 = 2.5 మార్కులు

ఒకమాటలో సమాధానాలు-5 ప్రశ్నలు ,2.5 మార్కులు

5 × 1/2 = 2.5 మార్కులు


మొత్తం 40 + 10 = 50 మార్కులు


(పేపర్ 1,2 ఇదే మాదిరిగా ఉంటాయి. రెండు పేపర్లలో పది మార్కులకు బిట్ పేపరు ఉంటుంది. రెండు మెయిన్ పేపర్లు కలసి 40+40=80మార్కులు, బిట్ పేపరు 10+10=20 మార్కులు).

ప్రశ్నాపత్రతయారీలో అకడమిక్ స్టాండర్స్ వెయిటేజీ చూడబడుతుంది. పాఠ్యాంశాల వెయిటేజీ చూడబడదు.

(కొసమెరుపు: అన్ని సబ్జక్టుల బిట్ పేపర్లూ మెయిన్ పేపరుతో పాటే ఇవ్వబడతాయి)
AP 10th class /SSC Public Exams - Marks pattern- 50 Marks Distribution

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top