Search This Blog

Monday, 1 July 2019

Ananda vedika Time table - ఆనందవేదిక టైం టేబుల్- Aanada Vedika 1st period Time shedule ఆనంద వేదిక కు కేటాయించిన మొదటి పీరియడ్ లో అమలు చేయవలసిన టైం షెడ్యూల్

Aanada Vedika 1st period Time shedule
ఆనంద వేదిక కు కేటాయించిన మొదటి పీరియడ్ లో అమలు చేయవలసిన టైం షెడ్యూల్...



ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి

____________________________
■ సోమవారం-మైండ్ ఫుల్ నెస్

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.మైండ్ ఫుల్ నెస్-23 నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు
____________________________
■ మంగళవారం - కథలు

1.మైండ్ ఫుల్ నెస్- 3 నిమిషాలు
2.ఉపాధ్యాయునిచే కథ, చర్చ-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు
____________________________
■ బుధవారం-కథలు

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు
3.మౌనప్రక్రియ-2 నిమిషాలు
____________________________
■ గురువారం-కృత్యము

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.కృత్య నిర్వహణ, చర్చ- 25 నిమిషాలు
3.మౌనప్రక్రియ-2 నిమిషాలు
____________________________
■ శుక్రవారం-కృత్యము

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.కృత్యనిర్వహణ, చర్చ-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ- 2 నిమిషాలు
____________________________
■ శనివారం-భావవ్యక్తీకరణలు

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.విద్యార్థులచే భావవ్యక్తీకరణలు-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు







ఆనంద వేదిక - ప్రాధమిక పాఠశాలల విద్యా విషయక క్యాలండర్ 2019-20


సంతోషకరమైన మరియు సమర్థవంతమైన విలువతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఆనందవేదిక కార్యక్రమం రూపొందింది.
➤ విలువల అనుభూతి ప్రాధాన్యంగా రూపొందించబడిన ఈ విద్యాప్రణాళికలోని విలువలుఆనంద వేదిక కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పెంపొందించే విలువలు
1. ప్రేమ - వాత్సల్యం   2. గౌరవం    3. కృతజ్ఞత    4 విధేయత    5. సహానుభూతి    6. ప్రశంస     7. ఐకమత్యం     8. సత్యం-వివేకం     9. అంగీకారం
      పై 9 విలువలను పెంపొందించుట కొరకు ఒక్కొక్క విలువకు 4 కథలు తయారు చేయటం జరిగింది. పైకథలను చెప్పటం, వాటిని పిల్లలచే చెప్పించటం జరుగుతుంది మరియు ఉపాధ్యాయులు కథలకు సంబంధించిన కృత్యాలను నిర్వహించి విద్యార్థుల నుండి ప్రతిస్పందనలు రాబట్టడం ద్వారా వారిలో ప్రవర్తనామార్పు తీసుకురావడం ఆనందవేదిక ప్రధాన లక్ష్యం.

👉 ఆనందవేదిక కార్యక్రమం అమలు:

➤ ప్రతిరోజూ పాఠశాల ప్రారంభంకాగానే మొదటి పీరియడ్లో 30ని||ల పాటు ఆనందవేదిక కార్యక్రమం నిర్వహించాలి.
➤ ప్రతిరోజూ ఉదయం మొదటి పీరియడ్ బోధించే ఉపాధ్యాయుడే ఆనందవేదిక తరగతి నిర్వహించాలి.
➤ ప్రతిరెండు నెలలకు ఒకసారి మొదటి శనివారం చివరి రెండు పీరియడ్లు మొత్తం పాఠశాల ఆనందవేదిక  నిర్వహించాలి.

👉 ప్రణాళిక :

➤ సోమవారం - మైండ్ ఫుల్ నెస్ యాక్టివిటీ
➤ మంగళ వారం, బుధవారం - కథాసమయం
➤ గురువారం, శుక్రవారం - కృత్య సమయం
➤ శనివారం - వ్యక్తీకరణలు.


0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top